• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 4 KILLED IN ROAD ACCIDENT NEAR JADCHERLA MAHABUBNAGAR SK

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Share this:
    మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  జడ్చర్ల  సమీపంలోని నస్రుల్లాబాద్ వద్దఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోయారు.  మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో భార్యాభర్తలు,  ఏడాది పాప, వారి బంధువు ఉన్నారు.  వీరంతా భూత్‌పూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: