నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

ఆత్మకూరు సమీపంలో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి.

news18-telugu
Updated: February 14, 2020, 9:26 PM IST
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు సమీపంలో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని నెల్లూరు, ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు