భయంగొలిపే ఘటన.. లారీ కంటెయినర్‌లో 39 మ‌ృతదేహాలు...

ఓ లారీ కంటెయినర్‌లో 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఓ కంటెయినర్ లారీని పోలీసులు తనిఖీ చేశారు.

news18-telugu
Updated: October 23, 2019, 4:10 PM IST
భయంగొలిపే ఘటన.. లారీ కంటెయినర్‌లో 39 మ‌ృతదేహాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ లారీ కంటెయినర్‌లో 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఓ కంటెయినర్ లారీని పోలీసులు తనిఖీ చేశారు. అందులో 39 మృతదేహాలు బయటపడ్డాయి. వెంటనే ఆ లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ మృతదేహాలు ఎవరివి? లారీలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు?, లారీ డ్రైవర్‌కు ఆ డెడ్ బాడీకి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే వేరేవారు అతడిని ఇరికించారా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. లారీ కంటెయినర్‌లో 39 మృతదేహాలు బయటపడడం సంచలనంగా మారింది.

ఈ లారీలో 39 మృతదేహాలు బయటపడ్డాయ్..

Published by: Ashok Kumar Bonepalli
First published: October 23, 2019, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading