news18
Updated: December 1, 2020, 9:32 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
December 1, 2020, 9:32 PM IST
డబ్బుల ఆశ జూపి ఇద్దరు Trans Womens పద్నాలుగు సంవత్సరాల బాలుడిని ఆ పనిలోకి దింపడానికి ప్రయత్నించారు. మైనర్ పిల్లవాడిని ORAL SEX చేయాలని బలవంతం చేశారు. ఆ పిల్లవాడిని రహస్య ప్రదేశానికి ఎత్తుకెళ్లి అఘాయిత్యం చేయబోయారు. వద్దని చెప్పినా వినకుండా అతడితో సెక్స్ చేయాలని బలవంతం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. మైనర్ అని కూడా చూడకుండా అతడిని వారి లో కలుపుకునేందుకు ప్రయత్నించారు ఇద్దరు స్వలింగ సంపర్కురులు. వివరాలు కింది విధంగా ఉన్నాయి.
తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఘటన వెలుగు చూసింది. తేని కి చెందిన మైనర్ ను.. అదే జిల్లాకు చెందిన అపర్ణ, సత్య అనే ఇద్దరు ట్రాన్స్ వుమెన్లు కలిశారు. దిండిగల్ అనే వూరిలో ఉన్న బస్టాప్ లో ఆ బాలుడిని కలిసిన ఇద్దరు Transwomens.. అతడిని మెల్లగా మాటల్లోకి దింపారు. తమతో వస్తే స్వర్గ సుఖాలు చూపిస్తామని మాయమాటలు చెప్పారు. లింగ మార్పిడి చెందాలని అతడికి సూచించారు. ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకున్నారు.
కొద్దిరోజులు అతడితో ఫోన్, చాట్ చేసి ఆ బాలుడికి లేని పోని మాటలు చెప్పి లింగ మార్పిడికి తిరుచ్చికి రావాలని చెప్పారు. వారి మాటలకు ప్రభావితమైన ఆ బాలుడు.. ఆ ఇద్దరు నిందితులు చెప్పినట్టుగానే తిరుచ్చి వెళ్లాడు. నవంబర్ 25న అతడు తిరుచ్చి చేరాడు. లైంగిక మార్పిడి కోసం డబ్బులు సిద్ధం చేశామని.. అంతా మంచే జరుగుతుందని అతడికి చెప్పారు. అదే రాత్రి ఆ బాలుడికి మందు తాగించి.. ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత.. వారితో ఓరల్ సెక్స్ చేయాలని సూచించారు. తాను చేయనని ఆ పిల్లోడు భయపడ్డా.. ఒకరు పట్టుకుని మరొకరు ఆ పనికి ఉసిగొల్పారు. అప్పటిదాకా ఏం జరుగుతుందో అర్థం కాని పిల్లాడు.. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు. తనను పట్టుకున్న మరో ట్రాన్స్ వుమెన్ ను పక్కకు తోసేసి.. అక్కడ్నుంచి పరుగు లంకించాడు.
ఆ బాలుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై పోక్సో చట్టం, లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టంలోని సంబంధిత విభాగాల నిమిత్తం కేసు నమోదు చేశారు.
Published by:
Srinivas Munigala
First published:
December 1, 2020, 9:30 PM IST