Home /News /crime /

Shocking: ఛీ.. ఛీ.. ఈ యువతి చేసిన పాడు పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. తమ్ముడిని బలవంతంగా..

Shocking: ఛీ.. ఛీ.. ఈ యువతి చేసిన పాడు పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. తమ్ముడిని బలవంతంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్నెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంటర్నెట్‌ను తప్పుడు మార్గాల్లో వినియోగించడం నష్టాన్ని కూడా చేకూరుస్తుంది.

    ఇంటర్నెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంటర్నెట్‌ను తప్పుడు మార్గాల్లో వినియోగించడం నష్టాన్ని కూడా చేకూరుస్తుంది. ఇటీవల కరోనా కారణంగా చాలా మంది పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు(Online Classes) హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే వారు ఇంటర్నెట్‌ వాడాల్సి వస్తుంది. అయితే కొందరు పిల్లలు ఇంటర్నెట్ వాడే క్రమంలో.. పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకుంటున్నారు. ఇది కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది. తాజాగా పోర్న్ వీడియోలు చూసేందుకు బానిసగా మారిన యువతి చేసిన పని ఇప్పుడు మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. రాజస్తాన్‌(Rajasthan)లోని అల్వార్‌కు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రాలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో ఉంటున్న 16 ఏళ్ల యువతి తొలుత పోర్న్ వీడియో చూసింది. ఆ తర్వాత దానిని 13 ఏళ్ల తమ్ముడికి చూపించింది. తర్వాత తనతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ అతడిపై ఒత్తడి తెచ్చింది. అతడు నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడింది. చివరకు అతడితో శారీరక సంబంధం(physical relation) పెట్టుకుంది.

    అయితే ఇటీవల యువతికి కడుపు నొప్పి రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గర్బవతి(Pregnant) అని తేల్చారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వైద్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న.. యువతి చెప్పిన అసలు విషయాలు విని షాక్ తిన్నారు. ఇక, ప్రస్తుతం యువతి తొమ్మిదో తరగతి చదువుతుండగా, ఆమె తమ్ముడు ఏడో తరగతి చదువుతున్నాడు.

    ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు వీడియో పంపిన TikTok స్టార్.. అర్దరాత్రి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లేసరికి..

    ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. ‘అక్క, తమ్ముడు రోజులకు గంటల తరబడి ఫోన్‌లో గడిపేవారు. ఆన్‌లైన కనిపించిన అశ్లీల ప్రకటనను ఓపెన్ చేయడంతో.. వచ్చిన వీడియోలను కలిసి చూడటం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది’ అని తెలిపారు.

    Police Asked Kiss: మహిళను ముద్దు అడిగిన పోలీసు అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే..

    ఇక, యువతి కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు క్రిమినల్ కేసు(Criminal Case) నమోదు చేశారు. అనంతరం యువతి తమ్ముడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు తల్లిదండ్రులు సహా ఇతరుల డీఎన్‌ఏను(DNA) పరిశీలిస్తున్నారు. ఈ విషయం సున్నితమైనది కావడంతో.. పోలీసులు చాలా గోప్యంగా, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Maharashtra, Porn Movies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు