పబ్‌జీ ఆడుతూ..మాయమైన బాలుడు!

పబ్‌జీ ఆడుకుంటూ ఓ బాలుడు అదృశ్యమైయాడు. వారం రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్. దీంతో అతని తండ్రి రాజేశ్‌ జయంత్‌ పోలీసులను ఆశ్రయించారు.

news18-telugu
Updated: March 21, 2019, 11:38 PM IST
పబ్‌జీ ఆడుతూ..మాయమైన బాలుడు!
పబ్‌జీ ఆడొద్దన్న భర్త..
  • Share this:
ఆన్‌లైన్ గేమ్‌లకు అడిక్ట్ అవడం.. గేమ్ ఆడుతున్న సమయంలో ఎవరినీ పట్టించుకోకపోవడం...మరీ ఈ పబ్జీ గేమ్ అయితే..  గేమ్ నుంచి పక్కకు చూస్తే గేమ్‌లో శత్రువులు మన మీద దాడి చేసి చంపేస్తారనే భయంతో పరిసరాలను సైతం మరిచిపోయి ఆటలో మునిగిపోతున్నారు. ఎంతా అడిక్ట్ అంటే.. ఫోన్ చేసినా ఎత్తరు, పిలిచినా పట్టించుకోరు. బలవంతంగా మాట్లడిస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తారు. గేమ్‌లో శత్రువులను చంపడం అనేది నిజ జీవితంలో ఒక లక్షణంగా మారిపోయి హింసాప్రవృత్తి పెరిగిపోతుంది. అందుకు ఉదాహరణ..ఆ మధ్య..ముంబైలో జరిగిన ఓ ఘటన..కుర్రాడు..రోజూ మొబైల్‌లో పబ్‌జీ గేమ్ ఆడేవాడు... క్రమంగా ఆ ఆటకు బానిసై... తాను వాడుతున్న మొబైల్‌లో పబ్‌జీ గేమ్ స్లోగా వస్తోందని.. తల్లిదండ్రులను కొత్త మొబైల్ కావాలని అడిగాడు. వాళ్లు రూ. 20 వేలు ఇస్తామన్నారు. కానీ.. ఆ కుర్రాడు రూ. 37 వేల రూపాయాలు కావాలనీ..మంచి ఫోన్ కావాలని పట్టుబట్టాడు. దీంతో ఆ కుర్రాడి.. పేరెంట్స్ దగ్గర.. అంత డబ్బు పెట్టి ఫోన్ కొనివ్వడం కుదరదని చెప్పారు. దానికి మనస్తాపం చెందిన 18 ఏండ్ల టీనేజ్ కుర్రాడు తాను ఉంటున్న గదిలో ఫ్యాన్‌తో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.

pubg,pubg mobile,pubgm,pubg mobile india,pubg funny moments,pubg india,pubg fpp,pubg highlights,pubg fails,pubg mobile gameplay,pubg giveway,pubg mobile india live,pubg wtf moments,indian play pubg,pubg ios,wtf pubg,pubg wtf,pubg new map india,pubg funny,annie pubg,pubg daily,pubg mobile live stream,pubg in india,pubg android,pubg mobile funny moments,pubg mobile indian streamer,pubg mobile wtf,pubg,pubg mobile,pubg mobile gameplay,pubg mobile india,pubgm,pubg india,pubg mobile game,pubg ek game katha,pubg gameplay,pubg mobile india live,pubg mobile live stream,pubg mobile live,pubg game,pubg mobile indian streamer,game,pubg giveway,indian play pubg,pubg mobile hack,pubg mobile tips,pubg fpp,pubg in india,pubg android games,pubg games android,pubg new video,pubg funny video,pubg tricks,pubg,pubg game,pubg mobile,pubg gameplay,pubg ek game katha,pubg mobile india,pubg video game,pubg online game,game,pubg india,pubg online game addiction,pubg new video,pubg funny video,pubg game rumor,pubg spoof,pubg vine,pubg game viral news,pubg game banned,pubg pro game,pubg game cheat code,pubg game cheat codes,pubg crime patrol,pubg game in hindi,pubg game hoax,pubg mobile hack,pubg addiction,pubg,pubg mobile,pubg game addiction,pubg live,pubg addiction in hindi,pubg game,addiction,game addiction,pubg india,pubg gameplay,pubg in india,pubg addiction funny,pubg mobile addiction,how to quit pubg addiction,pubg new video,pubg cinematic,pubg tricks,pubg ban in india,pubg funny,game addiction hindi,pubg players,pubg ban,pubg funny video,pubg game video,pubg advantage,pubg funny moments,pubg,pubg mobile,pubg game,pubg live,delhi,pubg mobile india,pubg gameplay,pubg banned,pubg ban,pubg online game,pubg india,pubg online game addiction,pubg mobile hindi,pubg addiction,pubg banned in india,pubg ban india in hindi,pubg news,delhi kid killed his family addicted to pubg,game,pubg ban india high court,pubg ban in india,pubg ban india news,pubg ban india notice,pubg ban india,పబ్‌జీ ,

ఇటీవల.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఓ కుర్రాడు. మేడ్చల్‌ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన వెంకట నారాయణ గజ్వేల్‌ పట్టణం.. ప్రజ్ఞాపూర్‌లో స్థిరపడ్డారు. ఆయన చిన్న కుమారుడు 18 సంవత్సరాల.. సాయి శరణ్‌ గజ్వేల్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నాడు. అదే పనిగా పబ్జీ ఆడుతున్నాడని... గమనించిన తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి శరణ్‌ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజాగా.. ఢిల్లీలో మరో ఘటన జరిగింది. ఢిల్లీలోని ఘజియాబాద్‌ పటేల్‌ నగర్‌లో పబ్‌జీ ఆడుకుంటూ ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అతని తండ్రి రాజేశ్‌ జయంత్‌ పోలీసులను ఆశ్రయించారు. పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు అభినవ్‌ (15) పబ్‌జీ ఆడుకుంటూ..ఎక్కడకో వెళ్లిపోయాడు.  వారం రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్. పబ్‌జీ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి తమ అబ్బాయి ఆలోచనల్లో మార్పు వచ్చిందని, ఈ ఆటను నిషేధించాలని బాలుడి తండ్రి కోరుతున్నారు. బాలడి తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఆ బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా పబ్‌జీ ఆట ఓ వ్యసనంగా మారుతోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో ఈ ఆటపై నిషేధం కొనసాగుతోంది.

 ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటోస్


First published: March 21, 2019, 11:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading