Lockdown effect on vegetables : తెలంగాణలో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటేశాయి. జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో వ్యాపారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, మోహిదీ పట్నం, బోయిన్పల్లి మార్కెట్లలో రేట్లు చూస్తే సామాన్యుడి గుండె గుబేల్మంటోంది. కిలో మిర్చి.. రూ.160 దాకా వెళ్లింది. ఈ ధర ఏపీలోని విశాఖలో రూ.250కి చేరినట్లు సమాచారం. కూరగాయల రేట్లు ఇలా ఉన్నాయి..
మిర్చి కిలో రూ.160
టమాట కిలో రూ.80
ఆలూ కిలో రూ.100
మామిడికాయ ఒకటి రూ.30 నుంచి రూ.50
క్యాప్సికమ్ కిలో రూ.80
సొరకాయ ఒకటి(చిన్నది) రూ.50
కొతిమీర కట్ట ఒకటి రూ.12
పాల కూర ఒక కట్ట రూ.10
బీరకాయ కిలో రూ.80 నుంచి రూ.100
బెండకాయ కిలో రూ.60
పుదీన కట్ట రూ.15
కరివేపాకు కట్ట రూ.15
గుడ్లు డజను రూ.50
చికెన్ కిలో(స్కిన్ లెస్) రూ.80
మటన్ కిలో రూ.700
చేపలు కిలో రూ.300
క్యారెట్ కిలో రూ.80
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.