news18-telugu
Updated: April 16, 2020, 7:24 AM IST
టాప్ 1 : కర్నూలు జిల్లా (1684 కేసులు)
అమెరికాలో ఈ మధ్య స్పెర్మ్ కలెక్షన్ కిట్లు బాగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకో తెలుసా.. వాళ్లకు కరోనా భయం పట్టుకుంది. కరోనాకు, స్పెర్మ్ కిట్లకు సంబంధం ఏంటనుకుంటున్నారా? కరోనా వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందేమోనని వాళ్ల భయం. కొందరు పురుషులు స్పెర్మ్ బ్యాంకులకు పరుగులు తీస్తూ తమ వీర్యాన్ని భద్రపర్చుకునేందుకు క్యూ కడుతున్నారట. కొన్ని వారాల్లోనే స్పెర్మ్ సేకరణ కిట్ల అమ్మకాలు 20 శాతం పెరిగాయి. ఈ కిట్ల ద్వారా ఇంట్లో వీర్యం సేకరించి, దాన్ని భద్రపర్చుకునేందుకు స్పెర్మ్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ వల్ల వంధ్యత్వం వస్తుందన్న బలమైన ఆధారాలు మాత్రం లేవు. చైనా కూడా సంభోగం వల్ల కరోనా వ్యాపించదని ఓ అధ్యయనం ద్వారా తేల్చింది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
April 16, 2020, 7:24 AM IST