అమెరికాలో 50వేలు దాటిన కరోనా మరణాలు...

ఇప్పటి వరకు అమెరికాలో 50,939 మంది చనిపోయారు. ఈ సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.

news18-telugu
Updated: April 24, 2020, 10:23 PM IST
అమెరికాలో 50వేలు దాటిన కరోనా మరణాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాలో కరోనా వైరస్ వల్ల మరణాల సంఖ్య 50వేలు దాటింది. ఇప్పటి వరకు అమెరికాలో 50,939 మంది చనిపోయారు. ఈ సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. అమెరికాలో మొత్తం 894,475 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, అందులో ఒక్కరోజే 8,033 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. మొత్తం 90201 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 7,53,335 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 15,042 సీరియస్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 27,75,207 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 194454 మంది కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. 7,70,976 మంది రికవరీ అయ్యారు. అమెరికా తర్వాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, టర్కీల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 24, 2020, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading