పీఎం కేర్స్ సహాయనిధికి తెలంగాణ గవర్నర్ తమిళిసై విరాళం...

కోవిడ్‌-19 పై పోరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు పిఎం కేర్స్‌ సహయనిధికి తన వంతుగా రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు.

news18-telugu
Updated: April 6, 2020, 7:01 PM IST
పీఎం కేర్స్ సహాయనిధికి తెలంగాణ గవర్నర్ తమిళిసై విరాళం...
గవర్నర్ తమిళిసై
  • Share this:
కరోనాపై యుద్ధానికి తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ తన వంతుగా విరాళాన్ని ప్రకటించారు. కోవిడ్‌-19 పై పోరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు పిఎం కేర్స్‌ సహయనిధికి తన వంతుగా రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. కాగా కొద్ది రోజుల క్రితమే కరోనా పై పోరుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహయ నిధికి ఒక నెల వేతనంను గవర్నర్‌ విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబందించి రూ.3.50లక్షల చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి ఎం. జగదీశ్వర్‌కు గవర్నర్ అందజేశారు.

First published: April 6, 2020, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading