TS Corona: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్త కేసులు ఎన్నంటే..

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరుగుతున్నాయి. గురువారానికి సంబంధించిన కరోనా మీడియా బులెటిన్‌ను తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయో? ఎంత మంది చనిపోయారో ఇక్కడ చూడండి

news18-telugu
Updated: September 24, 2020, 9:04 AM IST
TS Corona: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్త కేసులు ఎన్నంటే..
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే... తెలంగాణలో 70 శాతం తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల తెలంగాణ ప్రజలకు... కరోనాను జయించిన కాన్ఫిడెన్స్ కలుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 2166 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 174774కి చేరింది. అలాగే... నిన్న 10 మంది కరోనాతో చనిపోగా... మొత్తం మరణాల సంఖ్య 1052కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.60 శాతంగా ఉంది. దేశంలో అది 1.60 శాతం ఉంది. (credit - NIAID)
  • Share this:
Telangana corona cases, covid 19 telangana, new corona cases in telangana, తెలంగాణ కరోనా కేసులు, కోవిడ్ 19 తెలంగాణ, తెలంగాణ కొత్త కరోనా కేసులు
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీలు బాగా పెరుగుతున్నాయి.


Telangana corona cases updates, Telangana corona cases, Telangana news, Corona deaths in telangana, తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణ కరోనా మరణాలు, తెలంగాణ న్యూస్
గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,176 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరో 8 మంది మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)


Telangana corona cases updates, Telangana corona cases, Telangana news, Corona deaths in telangana, తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణ కరోనా మరణాలు, తెలంగాణ న్యూస్
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. ఇప్పటి వరకు 1070 మంది మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)


Telangana corona cases updates, Telangana corona cases, Telangana news, Corona deaths in telangana, తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణ కరోనా మరణాలు, తెలంగాణ న్యూస్
గడిచిన 24 గంటల్లో 2,004 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1,,48,139 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 23,929 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)


తెలంగాణలో రికవరీల సంఖ్య భారీగా పెరిగాయి. దేశ రికవరీ రేటు 81.42గా ఉండగా.. తెలంగాణ రికవరీ రేటు 82.64గా ఉంటుంది. రాష్ట్రలో మరణాల రేటు 0.59 గా ఉంటే.. దేశంలో 1.59గా ఉంది.


Telangana corona cases updates, Telangana corona cases, Telangana news, Corona deaths in telangana, తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణ కరోనా మరణాలు, తెలంగాణ న్యూస్
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కొత్తగా 308, రంగారెడ్డిలో 168, కరీంనగర్‌లో 120, మేడ్చల్‌లో 151, నల్గొండలో 136, సిద్దిపేటలో 95, వరంగల్ అర్బన్‌లో 77, ఖమ్మంలో 86 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)


గడిచిన 24 గంటల్లో 55,318 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 26,84,215 మందికి కరోనా పరీక్షలు చేశారు.
తెలంగాణలో జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు
Published by: Shiva Kumar Addula
First published: September 24, 2020, 9:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading