ICICI Lombard హెల్త్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్‌తో #RestartRight - మీకు నమ్మకాన్నికలిగించే కవరేజ్

ICICI Lombard హెల్త్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్‌తో #RestartRight - మీకు నమ్మకాన్నికలిగించే కవరేజ్

ఒక సరైన బీమా పధకం మీకు వైద్య మరియు ఆసుపత్రి ఖర్చుల భారాన్నితగ్గిస్తుంది. అంతే కాకుండా మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఆదా చేసుకోవడానికి సహాయపడే ఆదాయపన్ను ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

 • Share this:
  COVID-19 మహమ్మారి జనాభాలో ఉదృతంగా విస్తరిస్తుండడంతో ఆరోగ్య సవాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ గురించి ఆందోళన చెందడం మాత్రమే కాకుండా వేరే ఇతర కారణాల వలన కూడా మనం అనారోగ్యానికి గురైతే ఏమిజరుగుతుందో అని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పాత నియమాలు ఏవీ వర్తించే పరిస్థితి లేదు.

  'సరికొత్తగాసాధారణ' జీవితం గడపడం కోసం మిమ్మల్ని సిద్ధం చేయడం, మీకు అవసరమైన మార్గాలలో మిమ్మల్ని కవర్చేసే ఆరోగ్య బీమా పధకాలను అందించడం మాత్రమే మేము #RestartRight చేయగల ఏకైక మార్గం.

  మీరు యువత అయ్యుండి, మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉంటే, మీకు ఆరోగ్య బీమా ఎందుకు అవసరం అని ఆలోచిస్తున్నారా? మనల్ని మనం రక్షించుకోవాలి అనుకోవడానికి Covid-19 మాత్రమే ఏకైక కారణం కాదు.

  మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తగిన ఆరోగ్య బీమా పొందడం గురించి మీరు ఆలోచించవలసిన కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి.

  అత్యవసర సమయంలో మీకు సహాయపడుతుంది


  ప్రమాదాలు, ప్రస్తుతం విస్తరిస్తున్న మహమ్మారి కారణంగా అనారోగ్యాల బారిన పడడం అనేది ఇంకా జరుగుతుంది. అకస్మాత్తుగా సంభవించే వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను మనం నిర్లక్ష్యం చేయలేము. అలాగే అవి చాలా ఖరీదైనవి కూడా. ఇటువంటి సమయంలో ఆర్ధిక సహాయం చాలా ముఖ్యం. ఒక మంచి ఆరోగ్య బీమా మీ హెల్త్ ఐడీ కార్డు ద్వారా దాని నెట్వర్క్స్ పరిధిలో గల ఆసుపత్రులలో మీకు నగదు రహిత వైద్య చికిత్సను అందించి మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. నిజానికి ICICI Lombard ఆరోగ్య బీమా అత్యవసర సమయంలో చికిత్సకు అవసరమైన వైద్య ఖర్చుల కోసం 4 గంటలలోగా నగదు రహిత వైద్యానికి అనుమతిని అందించి ఎంతో సహాయపడుతుంది.

  నివారణ & ఈజీ టాప్అప్


  వైద్య బీమా తలెత్తిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది. దీని ద్వారా మీరు చెక్-అప్‌లను నిర్లక్ష్యం చేయకుండా, సమస్యలను మరింత తీవ్రతరం చేసుకోకుండా, ఖరీదైన ఆసుపత్రి ఖర్చులను నిరోధించవచ్చు. ఒకవేళ మీకు అదనపు కవరేజ్ అవసరమని మీకు అనిపిస్తే, బీమా మొత్తాన్ని పెంచడానికి టాప్ - అప్‌ చేయండి.

  పలు రకాల ప్రణాళికా అవకాశాలు


  మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా అనే దానితో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ ఒక ప్రణాళిక ఉంటుంది. మీ ఆదాయం ఎంతైనా కానీ, మీకోసం సరైన బీమా పొందడానికి కాస్త పరిశోధన అవసరం.

  ICICI Lombard Health Insurance, coronavirus, health insurance, Restart Right, Covid 19, ICICI Lombard Covid-19 coverage, ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్, కరోనా వైరస్, ఆరోగ్య బీమా, రీస్టార్ట్ రైట్, కోవిడ్ 19

  Covid-19 కవరేజ్


  సమయంతో పాటుగా అత్యంత విశ్వసనీయమైన బీమా పధకాలు కూడా మారతాయి. ICICI Lombard ఆరోగ్య బీమాకు అనేక నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న మహమ్మారిపై ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీలు COVID-19 చికిత్సకు సంబంధించిన ఆసుపత్రి ఖర్చులు, క్వారంటైన్ సమయంలో అవసరమయ్యే మందులు, రోగనిర్ధారణ పరీక్షలకు అయ్యే ఖర్చులను చెల్లిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యం, ఆరోగ్యసంరక్షణ, మరియు ప్రసూతి ప్రయోజనాలపై కూడా కవరేజ్ అందిస్తుంది.

  అదనపుసంరక్షణ


  ప్రమాదవశాత్తు సంభవించే మరణాలు, శాశ్వతవైకల్యం వంటి కష్టాలకు ఆరోగ్య బీమా ఒక ఉత్తమ కవచం.

  ఆదాయపన్ను ప్రయోజనాలు


  ఒక సరైన బీమా పధకం మీకు వైద్య మరియు ఆసుపత్రి ఖర్చుల భారాన్నితగ్గిస్తుంది. అంతే కాకుండా మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఆదా చేసుకోవడానికి సహాయపడే ఆదాయపన్ను ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

  రేపు అనే రోజుని పూర్తిగా ఆశతో లేదా భయంతో గడపవలసి వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఒకసరైన బీమా పధకం మీ మానసిక స్థితిని, జీవన ప్రమాణాలను పూర్తిగా మారుస్తుంది. మరి ఇక దేని కోసం ఎదురుచూస్తున్నారు? ఇప్పుడే ప్రారంభించండి!

  ICICI Lombard కు వెళ్ళడానికి ఇక్కడ here క్లిక్ చేసి, మీకు అనువైన పధకాల వివరాలను పొందండి.

  ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
  Published by:Santhosh Kumar S
  First published: