పోర్న్ ప్రియులకు పండగ.. కరోనా కారణంగా సెక్స్ సినిమాలు ఫ్రీ..

Pornhub on Covid-19: ఇటలీ వాళ్లకు పోర్న్‌హబ్‌ వెబ్‌సైట్‌ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓ నెల అంతా డబ్బులు లేకుండా ఫ్రీగా తమ ప్రీమియమ్‌ కంటెంట్‌ చూడొచ్చని వాళ్లు తెలిపారు. దాంతో పాటే పోర్న్‌హబ్ అనుబంధ సంస్థ అయిన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 13, 2020, 5:02 PM IST
పోర్న్ ప్రియులకు పండగ.. కరోనా కారణంగా సెక్స్ సినిమాలు ఫ్రీ..
పోర్న్ సినిమాలు (Porn Movies)
  • Share this:
ఏదో అనుకుంటే ఇంకేదో అయిందంటారు కదా.. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వణికిస్తుంది. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో అని భయపడుతూ బతుకుతున్నారు ప్రజలు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే దాదాపు 115 దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు ఇండియాను కూడా వణికిస్తుంది. ఇక్కడ కూడా 80 మందికి పైగా ఈ వైరస్ సోకింది. ఒకరు చనిపోయారు కూడా. ఇక ఇటలీని అయితే కరోనా వైరస్ కంగారు పెట్టడం కాదు.. చెమటలు పట్టిస్తుంది. అక్కడ ఇప్పటికే దాదాపు 1000 కి పైగా చనిపోయారని తెలుస్తుంది. దాంతో ఇటలీ ప్రభుత్వం కూడా ఈ వైరస్‌పై సీరియస్‌గా స్పందిస్తుంది. ఇక ఇదే సమయంలో పోర్న్ చూసేవాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పింది పోర్న్ హబ్ వెబ్‌సైట్. కరోనాకు పోర్న్‌కు సంబంధం ఏంటి అనుకోవచ్చు.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
పోర్న్ సినిమాల ఆడియన్స్‌కు పోర్న్ హబ్ బంపర్ ఆఫర్ (Porn Movies)
పోర్న్ సినిమాల ఆడియన్స్‌కు పోర్న్ హబ్ బంపర్ ఆఫర్ (Porn Movies)

ఇటలీ వాళ్లకు పోర్న్‌హబ్‌ వెబ్‌సైట్‌ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓ నెల అంతా డబ్బులు లేకుండా ఫ్రీగా తమ ప్రీమియమ్‌ కంటెంట్‌ చూడొచ్చని వాళ్లు తెలిపారు. దాంతో పాటే పోర్న్‌హబ్ అనుబంధ సంస్థ అయిన మోడల్‌ హబ్‌కు మార్చ్ నెలలో వచ్చే ఆదాయాన్ని కరోనా బాధితుల సహాయం కోసం ఇవ్వనున్నట్టు కూడా ఈ సైట్ తెలిపింది. దాంతో పోర్న్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. కరోనా వైరస్ ఏంటి.. పోర్న్ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇవ్వడమేంటి.. ఇది కదా విచిత్రం అంటే. అయితే ఈ ఆఫర్ కేవలం ఇటలీ వరకే పరిమితం. పోర్న్‌ హబ్‌‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియమ్ కట్టేవాళ్లున్నారు. ఈ సైట్ వీక్షిస్తున్న టాప్‌ 20 దేశాల్లో ఇటలీ 7వ స్థానంలో ఉందని గతంలో ఓ సర్వే ప్రకటించింది. దాంతో ఇప్పుడు అక్కడి బాధితులకు ఇలా తమ వంతు సాయం చేస్తుంది పోర్న్ హబ్ సైట్.
Published by: Praveen Kumar Vadla
First published: March 13, 2020, 5:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading