Nirmala Sitharaman Economic Package | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్టుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ వివరాలను తెలియజేస్తున్నారు. నిన్న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దేశంలోని అన్ని రంగాల వారిని ఆదుకునేలా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ట్యాక్స్ చెల్లింపుదారులు, అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా ప్యాకేజీ ఉంటుందని మోదీ ప్రకటించారు. దీంతోపాటు లా, లేబర్, లిక్విడిటీ, లాండ్లో సంస్కరణలు కూడా ఉంటాయని ప్రకటించారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ మీద అందరి ఆసక్తి నెలకొంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.