Home /News /coronavirus-latest-news /

NIRMALA SITHARAMAN ANNOUNCING 3RD TRENCH OF ECONOMIC PACKAGE BA

Watch Live | మూడో ప్యాకేజీ ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్..

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు మూడో దఫా ప్యాకేజీని ప్రకటిస్తున్నారు.

    ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన మూడో ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తున్నారు. 13వ తేదీన సుమారు రూ.6లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారు. 14వ తేదీన సుమారు రూ.3.4 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని వివిధ రంగాల కోసం ప్రకటించారు. ఈ రోజు మూడో ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే రూ.1.60 లక్షల కోట్లతో నిర్మలా సీతారామన్ ఓ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. మరోవైపు ఆర్బీఐ కూడా బ్యాంకులపై మారటోరియం ద్వారా సగటు మధ్యతరగతి జీవులకు కొంత ఉపశమనం కల్పించింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Atma Nirbhar Bharat Abhiyan, Coronavirus, Covid-19, Nirmala sitharaman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు