AP Corona Update: ఏపీలో 5 వేలు దాటిన కరోనా మరణాలు...తగ్గని ఉధృతి

గడిచిన 24 గంటల్లో కరోనాతో 69 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా 5,041 మరణాలు సంభవించాయి.

news18-telugu
Updated: September 15, 2020, 7:56 PM IST
AP Corona Update: ఏపీలో 5 వేలు దాటిన కరోనా మరణాలు...తగ్గని ఉధృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటలుగా ఏపీలో కొత్తగా 8,846 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఏపీలో 5,83,925కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 69 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా 5,041 మరణాలు సంభవించాయి.

ap corona


ప్రస్తుతం ఏపీలో 92,353 యాక్టివ్ కేసులు ఉండగా, 4,86,531 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 47.31 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Published by: Krishna Adithya
First published: September 15, 2020, 7:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading