Covid 19: దీపాలు వెలిగించాలన్న ప్రధాని మోదీ... ఇంటర్నెట్‌లో ఫన్నీ రియాక్షన్స్

Covid-19 | ఉదయం మోదీ స్పీచ్ ముగియగానే ఇంటర్నెట్‌లో మీమ్స్, ఫన్నీ కామెంటరీతో స్పందించారు నెటిజన్లు. ట్విట్టర్‌లో వచ్చిన ఫన్నీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి.

news18-telugu
Updated: April 3, 2020, 6:01 PM IST
Covid 19: దీపాలు వెలిగించాలన్న ప్రధాని మోదీ... ఇంటర్నెట్‌లో ఫన్నీ రియాక్షన్స్
ప్రధాని మోదీ ఫైల్ ఫోటో (PM Modi)
  • Share this:
ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు లైట్లు ఆపెయ్యాలని, ఇంటి ఆవరణలో దీపాలు, క్యాండిల్స్ వెలిగించాలని, టార్చ్‌లైట్, స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ ఆన్ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5 గంటలకు బాల్కనీలోకి వచ్చి కరోనా వైరస్‌పై పోరాడుతున్న వారికి సంఘీభావంగా చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ ఇలాగే అడిగితే భారీ స్పందన వచ్చింది. ఈసారి కూడా అలాంటి స్పందన రావొచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం చాలా ఫన్నీగా స్పందించారు. ఉదయం మోదీ స్పీచ్ ముగియగానే ఇంటర్నెట్‌లో మీమ్స్, ఫన్నీ కామెంటరీతో స్పందించారు నెటిజన్లు. ట్విట్టర్‌లో వచ్చిన ఫన్నీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి.





















వీటిలో ఎక్కువగా హ్యాపీడెంట్ అడ్వర్టైజ్‌మెంట్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఫన్నీ రియాక్షన్స్ వరద ఇంకా ఆగలేదు. నెటిజన్లు క్రియేటీవ్‌గా స్పందిస్తున్నారు. ఇలాంటి మీమ్స్, క్యాప్షన్స్ వాట్సప్‌లో కూడా వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

Covid 19: ఇమ్యూనిటీ ఇలా పెంచుకోండి... ఆయుర్వేదిక్ ఫార్ములా చెప్పిన నరేంద్ర మోదీ

SBI phone banking: మీ ఫోన్ నుంచే ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు ఇలా

EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...
First published: April 3, 2020, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading