PM Modi Speech: జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

కరోనా వాక్సిన్‌పై ప్రధాని మోదీ సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ లైవ్ ఇక్కడ చూడండి.

news18-telugu
Updated: June 30, 2020, 4:08 PM IST
PM Modi Speech: జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజుకు 18వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్ 5 (అన్‌లాక్ 1) నేటితో ముగుస్తుంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా అన్‌లాక్ 2 మొదలవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రహోంశాఖ మార్గదర్శకాలకు విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అటు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్ ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ కంపెనీ కొవాక్సిన్ అనే కరోనా వాక్సీన్‌ను సిద్ధం చేసింది. మనుషులపై వాక్సిన్ ప్రయోగాలకు ఇప్పటికే DCGI అనుమతి ఇచ్చింది. కరోనా వాక్సిన్‌పై ప్రధాని మోదీ సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ లైవ్ ఇక్కడ చూడండి.
First published: June 30, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading