మహిళ నడిరోడ్డుపై నగ్నంగా...పోలీసు జీపు ఎక్కి...వీడియో వైరల్...

ఆనందంగా బయటకు వచ్చిన ఆ 41 సంవత్సరాల మహిళ పోలీస్ కారు ఎక్కి ఒంటిపై ఉన్న బట్టలు విప్పేసింది. ఏకంగా కారుపైకి ఎక్కి బట్టలన్నీ విప్పడంతో అంతా అవాక్కయ్యారు.

news18-telugu
Updated: April 19, 2020, 8:19 AM IST
మహిళ నడిరోడ్డుపై నగ్నంగా...పోలీసు జీపు ఎక్కి...వీడియో వైరల్...
(Image: Twitter)
  • Share this:
స్పెయిన్ లో ఓ మహిళ నడిరోడ్డుపై నానా హంగామా చేసింది. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న వేళ ఇంట్లో ఉండమని పోలీసులు హెచ్చరిస్తున్నా ఆమె పట్టించుకోలేదు. వివరాల్లోకి వెళితే టర్రెమొలినాస్‌ లోని కోస్తా డెల్ సాల్ రిసార్ట్‌ లో నివసిస్తున్న ఓ మహిళ రోడ్డు మీదకు వచ్చింది. దీంతో చుట్టుపక్కల ఉండే వారంతా పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఆమెను విడుదల చేసింది. దీంతో ఆనందంగా బయటకు వచ్చిన ఆ 41 సంవత్సరాల మహిళ పోలీస్ కారు ఎక్కి ఒంటిపై ఉన్న బట్టలు విప్పేసింది. ఏకంగా కారుపైకి ఎక్కి బట్టలన్నీ విప్పడంతో అంతా అవాక్కయ్యారు. కారుపైకి ఎక్కి అరుస్తూ నిలబడి హల్ చల్ చేసింది. పెద్ద పెద్దగా అరుస్తూ గెంతులు వేసింది.

ఆ మహిళ చేస్తున్న నిర్వాకం చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే మహిళను కిందకు దింపేశారు. తమ దగ్గరున్న క్లాత్ కప్పి ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో ఇది వైరల్ అయిపోయింది. కరోనాతో జనం బయటకు రావడానికే జంకుతుంటే ఈ మహిళ మాత్రం ఇలా బరితెగించడం ఏంటని కామెంట్లు చేశారు.
Published by: Krishna Adithya
First published: April 19, 2020, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading