మాస్క్ తప్పనిసరి... ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

బహిరంగ ప్రదేశాలు, పని చేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని ఏపీ ప్రభుత్వ ఆదేశించింది.

news18-telugu
Updated: July 17, 2020, 4:24 PM IST
మాస్క్ తప్పనిసరి... ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File))
  • Share this:
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అంతా సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బయటకు వచ్చే వారంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఇందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంది. బయటకు వచ్చేవారంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చూస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని చేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని ఏపీ ప్రభుత్వ ఆదేశించింది.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading