సీఎం రమేష్‌కు కరోనా పాజిటివ్...ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్వీట్..

రాజ్యసభ ఎంపీ, సీఎం రమేశ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. తనకు టెస్టు ద్వారా కరోనా పాజిటివ్ అని తేలినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి, బాగానే ఉందని పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 7, 2020, 11:23 AM IST
సీఎం రమేష్‌కు కరోనా పాజిటివ్...ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్వీట్..
ఎంపీ సీఎం రమేశ్ (Image:ANI)
  • Share this:
రాజ్యసభ ఎంపీ, సీఎం రమేశ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. తనకు టెస్టు ద్వారా కరోనా పాజిటివ్ అని తేలినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి, బాగానే ఉందని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్ కు కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.



మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కూడా కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Published by: Krishna Adithya
First published: August 7, 2020, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading