తెలంగాణకు మేఘా సంస్థ రూ. 5 కోట్ల విరాళం

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారీ విరాళం ప్రకటించింది.

news18-telugu
Updated: March 26, 2020, 6:46 PM IST
తెలంగాణకు మేఘా సంస్థ రూ. 5 కోట్ల విరాళం
సీఎం కేసీఆర్‌ను కలిసిన మేఘా గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి
  • Share this:
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారీ విరాళం ప్రకటించింది. రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని సంస్థ అధినేత కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌కు పంపించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ మొత్తాన్ని విరాళంగా అందించారు. కిష్ట సమయంలో సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, ఇతర ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తామని మేఘా సంస్థ ప్రకటించింది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు సహా దేశంలోని అనేక ఇతర ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలను మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపడుతోంది.






First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు