మహారాష్ట్రలో లాక్ డౌన్ పొడిగింపు...

మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను మే 31వరకు పొడిగించింది.

news18-telugu
Updated: May 17, 2020, 2:12 PM IST
మహారాష్ట్రలో లాక్ డౌన్ పొడిగింపు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను మే 31వరకు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ 3 నేటితో ముగుస్తుంది. కేంద్రం నుంచి ఈరోజు కొత్త మార్గదర్శకాలు రావాలి. లాక్ డౌన్ 4 ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. అయితే, అందులో కొత్త నియమాలు, కొత్త నిబంధనలు ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాలు రాకముందే మహారాష్ట్ర ప్రభుత్వం మే 31 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో సుమారు 30,706 కరోనా కేసులు ఉన్నాయి. 1,135 మంది చనిపోయారు.

First published: May 17, 2020, 2:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading