Khammam Lockdown : ఖమ్మం ఖాలీ..పోలీసుల హెచ్చరికలు..రోడ్లన్ని నిర్మానుష్యం

ఖమ్మం నగరంలో లాక్ డౌన్ సందర్భంగా వివిధ వీధులు నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలు

Khammam Lockdown : తెలంగాణలో ప్రకటించిన లాక్డౌన్‌తో రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాలు నిర్మానుష్యంగా మారాయి. రోడ్ల మీద పోలీసులు మినహా ఇతరులెవరు కనిపించని పరిస్థితి.. ఉదయం కొద్ది గంటలపాటు లాక్డౌన్ సడలింపుతో జనం రోడ్ల మీద బారులు తీరారు..ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో రోడ్లు పూర్తిగా ఖాలీగా మారాయి. జిల్లా ఎస్పి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిస్థితులను సమీక్షించారు.

  • Share this:
ఖమ్మం నగరంలో లాక్ డౌన్ సందర్భంగా వివిధ వీధులు నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలు






Published by:yveerash yveerash
First published: