Corona Kavach: కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు అందిస్తున్న 30 కంపెనీలివే

Corona Kavach: కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు అందిస్తున్న 30 కంపెనీలివే (ప్రతీకాత్మక చిత్రం)

Corona Kavach and Corona Rakshak Policy | కరోనా వైరస్ బారినపడ్డ వారి చికిత్స కవర్ అయ్యేలా ఇటీవల కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాలసీలను అందిస్తున్న కంపెనీలు ఇవే.

  • Share this:
    ఇటీవల ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ కోవిడ్ 19 బారినపడితే కవరేజీ పొందేందుకు కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలను ప్రకటించాయి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన స్టాండర్డ్ పాలసీలు ఇవి. ప్రస్తుతం అన్ని జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ రెండు పాలసీలను అందిస్తున్నాయి. కరోనా కవచ్ పాలసీలో రూ.5 లక్షల కవరేజీకి కనీస ప్రీమియం రూ.636 కాగా, కరోనా రక్షక్ పాలసీలో రూ.2.5 లక్షల కవరేజీకి కనీస ప్రీమియం రూ.510 మాత్రమే. ఇవి కేవలం కరోనా వైరస్ బారినపడేవారికి చికిత్స ఖర్చులను కవర్ చేసే పాలసీలు మాత్రమే. ఈ రెండు పాలసీల్లో ఎలాంటి లాభాలుంటాయో, రెండు పాలసీల మధ్య తేడాలు ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలను 30 జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు అమ్ముతున్నాయి. మీరు ఏ కంపెనీ దగ్గర ఈ పాలసీ తీసుకున్నా బెనిఫిట్స్ ఒకేలా ఉంటాయి.

    CIBIL score: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా? అయినా లోన్ తీసుకోవచ్చు ఇలా

    SBI Balance Check: మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా చెక్ చేయండి ఇలా

    corona kavach policy, corona kavach insurance, corona kavach buy online, corona kavach vs corona rakshak, corona kavach policy buy online, corona kavach premium, corona rakshak insurance, corona rakshak policy premium, కరోనా రక్షక్ పాలసీ ప్రీమియం, కరోనా కవచ్ పాలసీ ప్రీమియం, కరోనా కవచ్ పాలసీ లాభాలు, కరోనా రక్షక్ పాలసీ లాభాలు
    ప్రతీకాత్మక చిత్రం

    కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలను అందిస్తున్న కంపెనీలివే...


    1. అక్కో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    2. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    3. బజాజ్ అల్లియాంజ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    4. భారతీ ఆక్సా జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    5. ఛోలామండలం ఎంఎస్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    6. ఎడల్వీస్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    7. ఫ్యూచర్ జనరలి ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    8. గో డిజిట్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    9. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    10. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    11. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    12. ఇఫ్కో టోకియో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    13. కొటక్ మహీంద్రా జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    14. లిబర్టీ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    15. మాగ్మా హెచ్‌డీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    16. మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    17. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    18. నవీ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    19. నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    20. రహేజా క్యూబీఈ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    21. రిలయెన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్
    22. రెలిగేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    23. రాయల్ సుందరం జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    24. ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    25. స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    26. టాటా ఏఐజీ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    27. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    28. ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    29. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    30. యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    Published by:Santhosh Kumar S
    First published: