హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Lockdown: ఎల్లుండి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్.. మరో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు.. అన్నీ బంద్

Lockdown: ఎల్లుండి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్.. మరో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు.. అన్నీ బంద్

కేరళలో బుధవారం 41,953 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 23,106 మంది కోలుకోగా... 58 మంది మరణించారు. తాజా లెక్కలతో కేరళలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 17,43,932కి చేరింది.

  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తుండగా.. తాజాగా కేరళ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. మే 8న ఉదయం 6 గంటల నుంచి 16 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు.  కేరళలో బుధవారం 41,953 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 23,106 మంది కోలుకోగా... 58 మంది మరణించారు. తాజా లెక్కలతో కేరళలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 17,43,932కి చేరింది. వీరిలో 13,62,363 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 5,565 మంది మరణించారు. ప్రస్తుతం కేరళలో 3,76,004 యాక్టివ్ కేసులున్నాయి.

  First published:

  Tags: Kerala, Lock down, Lockdown

  ఉత్తమ కథలు