సీఆర్‌పీఎఫ్‌లో కరోనా కలకలం.. కీలకమైన భవనం మూసివేత..

సీఆర్‌పీఎఫ్‌లో కరోనా కలకలం.. కీలకమైన భవనం మూసివేత..

ప్రతీకాత్మక చిత్రం

సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ డ్రైవర్ కరోనా బారినపడ్డాడు. దీంతో ఒక్కసారిగా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కరోనా కలకలం రేగింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయాన్ని సైతం మూసేశారు.

  • Share this:
    కరోనా వైరస్ ఇప్పుడు సైన్యంలో చేరింది. అదేంటి అనుకుంటున్నారా.. మరేం లేదండి. సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ డ్రైవర్ కరోనా బారినపడ్డాడు. దీంతో ఒక్కసారిగా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కరోనా కలకలం రేగింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయాన్ని సైతం మూసేశారు. కార్యాలయంతో పాటు పరిసరాలను పూర్తిగా శానిటైజ్ చేసే వరకు భవనంలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు చెప్పారు. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకుకరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ బెటాలియన్‌కు చెందిన ఓ ఎస్ఐ సైతం ఇటీవలే కరోనా వైరస్ సోకడంతో చనిపోయాడు.
    Published by:Narsimha Badhini
    First published: