కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధానమంత్రి సతీమణి...

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇదే సంగతిని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

news18-telugu
Updated: March 29, 2020, 11:12 PM IST
కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధానమంత్రి సతీమణి...
కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధానమంత్రి సతీమణి...
  • Share this:
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇదే సంగతిని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మార్చి 12న ఆమె లండన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్వదేశం చేరుకున్న తర్వాత ఆమెకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆమెతో పాటు ప్రధాని ట్రూడో వారి పిల్లలు హోం క్వారంటైన్ కు పరిమితం అయ్యారు. ట్రూడో ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్య కోలుకున్న సందర్భంగా ప్రధాని ట్రూడో తన సిబ్బంది, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading