ICICI Lombard ILTakeCare యాప్‌తో నగదు రహిత, పత్రాల రహిత ఆరోగ్య సంరక్షణ

ICICI Lombard ILTakeCare యాప్‌తో నగదు రహిత, పత్రాల రహిత ఆరోగ్య సంరక్షణ

ILTakeCare యాప్ ICICI Lombard భీమాదారులకు మాత్రం అదనంగా ఆరోగ్య, మోటార్, ప్రయాణ భీమా, సంరక్షణా అవసరాలకు చిటికెలో పరిష్కారాలను అందిస్తుంది.

 • Share this:
  మనం చూస్తున్నట్లే ప్రపంచం పూర్తిగా మారిపోయింది. మనకు పంటి నొప్పి లేదా, తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు వైద్యుడు అందుబాటులో ఉంటాడని నమ్మకం లేదు. లాక్‌డౌన్ అలసట, ఆరోగ్యం గురించి ఒత్తిడికి గురవుతున్న అన్ని వయసుల ప్రజలకు ఇది అతిపెద్ద సవాలుగా మారుతుంది. ఇది ఇంకా కొనసాగుతుంది. అయితే మేము మిమ్మల్ని కాపాడతాము అని ముందుకు వస్తున్న వారిలో మీరు ఎవరిని నమ్మాలి. ఇది చాలా సులువు! ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండేవారిని మీరు నమ్ముతారు. 'నిభయే వాదే' అనే నినాదానికి కట్టుబడి ఉన్న ICICI Lombard వినియోగదారులకు అనువైన ILTakeCare యాప్‌ను మనకోసం తెచ్చింది.

  దేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో ఒకరిగా వీరు అందించిన ప్రత్యేక పరిష్కారం ఏమిటంటే, ఈ లాక్‌డౌన్ సమయంలో ఎప్పుడైనా (24x7) వైద్య నిపుణులను ఫోనులో సంప్రదించడానికి ఒక యాప్‌ను రూపొందించింది. ILHelloDoctor ఫీచర్ ద్వారా, ప్రతీ కస్టమర్ అర్హత కలిగిన ఎంబీబీఎస్ వైద్యునికి రెండు కాల్స్ చేసి మీ ఆరోగ్య సమస్యల గురించి చర్చించే అవకాశం కలదు. అతిపెద్ద మరియు అత్యంత నమ్మకమైన భీమా బ్రాండ్లలో ఒకటిగా వినియోగదారుల సంక్షేమం గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో ఇది స్పష్టంగా తెలియచేస్తుంది.

  మూసివేసిన ఆసుపత్రులు మరియు వైద్యులకు అనుమతి లేకపోవడం వలన మనం నిస్సహాయులుగా మారాము. కానీ మన ఆరోగ్య సంరక్షణ కోసం ILHelloDoctor ఫీచర్ లాక్‌డౌన్, ప్రయాణ పరిమితులు ఉన్నప్పటికీ అర్హతగల వైద్యులతో ఫోనులో సంప్రదించే అవకాశం అందిస్తుంది. మనలో కనిపిస్తున్న అనారోగ్య లక్షణాల గురించి సరైన సమాచారం ఇవ్వడం ద్వారా వైద్యులు రోగ నిర్ధారణ చేసి, అవసరమైతే డిజిటల్ ప్రిస్క్రిప్షన్ అందిస్తారు.

  ICICI Lombard Health Insurance, coronavirus, health insurance, Restart Right, Covid 19, ICICI Lombard Covid-19 coverage, ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్, కరోనా వైరస్, ఆరోగ్య బీమా, రీస్టార్ట్ రైట్, కోవిడ్ 19

  మరో ముందడుగు

  అందరూ ఈ ఫీచర్ ను ఉపయోగించుకోగలిగినప్పటికీ, ILTakeCare యాప్ ICICI Lombard భీమాదారులకు మాత్రం అదనంగా ఆరోగ్య, మోటార్, ప్రయాణ భీమా, సంరక్షణా అవసరాలకు చిటికెలో పరిష్కారాలను అందిస్తుంది. దీనిలో కౌంటింగ్ స్టెప్స్, స్లీప్ ట్రాకింగ్ నుండి పౌష్టికాహార, ఫిట్నెస్ నిపుణులతో ఆన్‌లైన్ చాట్ సౌకర్యాలు, ఆహార నియమాలు, వ్యాయామ పరికారాల గురించి మీకు మార్గనిర్దేశం చేయడం వరకు అనేక సహాయక సాధనాలు కూడా కలవు. ఆరోగ్యానికి సంబందించిన మీ ప్రశ్నలకు మరొకరి అభిప్రాయాన్ని కూడా తీసుకోవచ్చు, అలాగే మీ అకౌంట్ నుండి సమాచారాన్ని పంపడం వంటి మరెన్నో విషయాలను మీ చేతితోనే చేయవచ్చు.

  మొత్తానికీ, ఈ యాప్‌కు సంబందించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ పరిశీలించండి.

  ● ILHelloDoctor ఫీచర్ ద్వారా సులువుగా స్మోరదించవచ్చు, అలాగే మీ ప్రాంతంలోని డయాగ్నోస్టిక్ సౌకర్యాలు, ఫార్మసీ సౌకర్యాలను కూడా పొందవచ్చు.
  ● ఫోను ద్వారా లైసెన్స్ పొందిన వైద్యుడి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు, అలాగే అపరిమిత ప్రాప్యతను పొందవచ్చు.
  ● దుకాణాలలో మందులపై రాయితీ పొందవచ్చు లేదా మీ ఇంటికే నేరుగా తెప్పించుకోవచ్చు.
  ● మీ సమీపంలోని డయాగ్నోస్టిక్ కేంద్రంలో రోగనిర్ధారణ పరీక్షలను చేయించుకోవచ్చు.
  ● హెల్త్ చెక్ - అప్ సమయాన్ని నిర్ధారించుకోవచ్చు.
  ● ICICI Lombard వారి ఆరోగ్య భీమాతో నగదు రహిత ఆమోదం పొందవచ్చు.
  ● కూర్చున్న చోటునుండే మీ పాలసీ ప్రయోజనాలు, అర్హతలు మరియు లావాదేవీల గురించి పరిశీలించవచ్చు.
  ● హెల్త్ కేర్ పోవైడర్ లకు మీరు అందుకున్న సేవలపై మీ సమీక్షలను, రేటింగ్ ను అందించి మీ అనుభవాలను పంచుకోవచ్చు.
  ● ఆన్‌లైన్‌లో లేదా 24-గంటల కాల్ సెంటర్‌కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకుని, అత్యుత్తమ సంరక్షణను పొందండి.

  సమీక్షలు అన్ని ఏంతో సానుకూలంగా ఉంటాయి, ఎందుకంటే ఇంటిలోనే చిక్కుకుపోయినప్పటికీ దీనిని విస్తృతంగా వినియోగించిన వ్యక్తులు మనం ఏంతో చేయగలమని ఆశ్చర్యపోతారు. మీ భీమా, ఆరోగ్య మరియు సంరక్షణ అవసరాలకు ఇది ఒక ఉత్తమ యాప్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

  ఈ యాప్ Apple App Store మరియు Google Play Store లలో అందుబాటులో కలదు, మీరు చేయవలసినదల్లా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవడమే. దీనిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి, కాబట్టి మనమందరం కలిసి #RestartRight చేయవచ్చు. డౌన్‌లోడ్

  ఇప్పుడే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి!

  ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
  Published by:Santhosh Kumar S
  First published: