ICICI Lombard ILTakeCare యాప్ మీకు మంచి ఆరోగ్యాన్ని అందించి #RestartRight కు సహాయపడుతుంది

ICICI Lombard ILTakeCare యాప్ మీకు మంచి ఆరోగ్యాన్ని అందించి #RestartRight కు సహాయపడుతుంది

ILTakeCare యాప్ మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఆరోగ్య అవసరాలు వంటి వాటిని ఒక సులభమైన ఇంటర్ఫేస్ ద్వారా నిర్వహిస్తుంది. మీ అప్లికేషన్ గురించి మీకు సమాచారం లభిస్తుంది.

 • Share this:
  ప్రతీరోజు మనం Covid-19 గురించి ఎన్నో కొత్త విషయాలు వింటున్నాము. ఇది అత్యంత అనిశ్చితితో కూడిన సమయం, ఇది మనకు అర్థం కానీ ఎన్నో వాస్తవాలతో ముడిపడి ఉంది. ఈ 'సరికొత్త సాహదారణ' జీవితానికి నెమ్మదిగా అలవాటుపడుతున్న సమయంలో మనం చేయవలసినవి, చేయకూడనివి అలాగే మనల్ని, మన ప్రియమైన వారిని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఆందోళన చెందుతున్నాము. ఇంట్లోనే ఉండడం మంచిది, కానీ మీ బిడ్డకు దగ్గు మరియు జ్వరం లేదా, పెద్దవారు పడిపోయినా మీరు ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది.

  ప్రమాదాలు కూడా జరుగుతాయి, అటువంటి అత్యవసర సమయంలో మనకు ఒక అవకాశం కలిగి ఉండడం చాలా అవసరం. ఈ మహమ్మారి ప్రమాదం లేకుండా కూడా ఆరోగ్య భీమా అవసరాన్ని మనలో చాలామంది అర్థం చేసుకున్నప్పటికీ, జీవితమనే ఈ ఆటలో ఎప్పటికప్పుడు కొత్త నియమాలు వస్తూ ఉంటాయి, మరియు వాటిని మనం అనుసరిస్తూ మనుగడ సాగించాలి. ప్రతీ ఒక్కరూ సాధారణ జీవితం గడపడానికి పోరాడుతుండడంతో, ప్రముఖ ఆరోగ్య భీమా సంస్థ ICICI Lombard #RestartRight మార్గాలపై దృష్టి సారించారు.

  ICICI Lombard వారి ILTakeCare యాప్ రోగుల చికిత్సకు, ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలకై అదనపు కవరేజ్ అందించడంతో పాటు, మీకు ఒక మంచి స్నేహితుడిగా మారుతుంది. దీనిని ఉపయోగించడం చాలా సులభం, దీనిలోగల ILHelloDoctor ఫీచర్ ద్వారా వినియోగదారులు అర్హత కలిగిన ఎంబీబీఎస్ వైద్యుడిని 24/7 సంప్రదించవచ్చు.


  ILHello Doctor ఎలా పనిచేస్తుంది?

  ప్రతీ వినియోగదారుడు ద్రువీకరించబడిన వైద్యుడితో ఫోనులో సంప్రదించడానికి రెండు కాల్స్ పొందుతారు. తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందడానికి వినియోగదారులు దీనిని ఉపయోగించుకోవచ్చు. వినియోగదారుడు తమ లక్షణాలను వివరించి, వైద్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత, వారు రోగనిర్ధారణ చేసి, అవసరమైన ఇమెయిల్ ద్వారా ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఈ యాప్ మీ ఆరోగ్య రికార్డులన్నింటినీ క్రమపద్ధతిలో నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది, అలాగే దుకాణాలలో మందులపై రాయితీ పొందవచ్చు లేదా, వాటిని మీ ఇంటికే తెప్పించుకోవచ్చు.

  ICICI Lombard Health Insurance, coronavirus, health insurance, Restart Right, Covid 19, ICICI Lombard Covid-19 coverage, ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్, కరోనా వైరస్, ఆరోగ్య బీమా, రీస్టార్ట్ రైట్, కోవిడ్ 19

  ఇది మాత్రమే కాదు. తమ నెట్‌వర్క్ పరిధిలో గల వైద్యులను నగదు రహితంగా సందర్శించడానికి, రెండవ అభిప్రాయాన్ని పొందడానికి మరియు, సమీప కేంద్రాలలో వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంలో వినియోగదారులకు సహకరిస్తుంది. ఇక్కడ మీకు ఆసుపత్రి బిల్లులు, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్ వంటి ఒత్తిడి ఉండదు. ILTakeCare యాప్ మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఆరోగ్య అవసరాలు వంటి వాటిని ఒక సులభమైన ఇంటర్ఫేస్ ద్వారా నిర్వహిస్తుంది. మీ అప్లికేషన్ గురించి మీకు సమాచారం లభిస్తుంది, అలాగే మీ ఆరోగ్యం గురించి ట్రాక్ చేయవచ్చు, నిర్వహించవచ్చు, అలాగే ఎటువంటి సమయంలోనైనా అంబులెన్స్ సేవలను కూడా పొందవచ్చు.

  మీ వెన్నంటే ఉండే ICICI Lombard ఆరోగ్య భీమా వారి విషయానికి వస్తే, తమ వాగ్దానాన్ని (#NibhayeVaade) అడుగడుగునా నెరవేర్చుతుంది. IL Take Care యాప్ మీకు అత్యవసర సమయంలో మీకు అండగా నిలుస్తుందని వాగ్ధానం చేస్తుంది, అలాగే పాలసీదారులు, వారి కుటుంబ సభ్యులకు రోజువారీ ఆహార నియమాలు, పోష్టికాహారం మరియు ఆరోగ్య అవసరాల విషయంలో పూర్తి సహాయం అందిస్తుంది.

  అన్ని రకాల ప్రయోజనాలను పొందడానికి Apple App Store మరియు Google Play Store లలో అందుబాటులో ఉన్న ILTakeCare యాప్ ను వెంటనే డౌన్‌లోడ్ చేయండి!

  ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
  Published by:Santhosh Kumar S
  First published: