COVID-19 | దేశంలో 56342 కరోనా కేసులు.. 1886 మంది మృతి..

దేశంలో కరోనా కేసులు 56,342కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: May 8, 2020, 9:20 AM IST
COVID-19 | దేశంలో 56342 కరోనా కేసులు.. 1886 మంది మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా కేసులు 56,342కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు.. నిన్న ఒక్క రోజే 103 మంది మరణించారు. 1273 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 37,916 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా 16,539 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా మొత్తం 1886 మంది చనిపోయారు. కేవలం మహారాష్ట్రలోనే 694 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు..
Published by: Shravan Kumar Bommakanti
First published: May 8, 2020, 9:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading