దేశంలో 21వేలు దాటిన కరోనా కేసులు..

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. దేశంలో మొత్తం 21,393 కరోనా కేసులు నమోదయ్యాయి.

 • Share this:
  కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తగ్గిపోతోందని అనుకొంటున్న మరుసటి రోజే కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. దేశంలో మొత్తం 21,393 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 1409 పెరగడం గమనార్హం. మొత్తం 681 మంది చనిపోగా, 4258 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అంటు ఇంకా.. 16,454 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  ఇండియా కరోనా గణాంకాలు:
  మొత్తం కేసులు 21,393
  యాక్టివ్ కేసులు 16,454
  మృతులు 681
  కోలుకున్నవారు 4258

  రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా..
  అండమాన్ నికోబార్ దీవులు 18
  ఆంధ్రప్రదేశ్ 813
  అరుణాచల్‌ప్రదేశ్ 1
  అసోం 35
  బిహార్ 143
  ఛండీగఢ్ 27
  ఛత్తీస్‌గఢ్ 36
  ఢిల్లీ 2248
  గోవా 7
  గుజరాత్ 2407
  హరియాణా 262
  హిమాచల్ ప్రదేశ్ 40
  జమ్మూకశ్మీర్ 407
  జార్ఖండ్ 49
  కర్ణాటక 427
  కేరళ 438
  లడఖ్ 18
  మధ్యప్రదేశ్ 1592
  మహారాష్ట్ర 5652
  మణిపూర్ 2
  మేఘాలయ 12
  మిజోరం 1
  ఒడిసా 83
  పుదుచ్చేరి 7
  పంజాబ్ 251
  రాజస్థాన్ 1890
  తమిళనాడు 1629
  తెలంగాణ 945
  త్రిపుర 2
  ఉత్తరాఖండ్ 46
  ఉత్తరప్రదేశ్ 1449
  పశ్చిమబెంగాల్ 456
  Published by:Shravan Kumar Bommakanti
  First published: