అక్కడ జూన్ 1 నుంచి ఆలయాల్లో దర్శనాలు ప్రారంభం

మే 31లోగా దేవాలయాల్లో అవసరమైన మార్పులు చేస్తామని.. దర్శనాల సమీపంలో ప్రామాణిక నిర్వహణ పద్దతులను (SOP)ని పాటిస్తూ దర్శనాలు చేసుకోవచ్చని చెప్పారు.

news18-telugu
Updated: May 26, 2020, 8:28 PM IST
అక్కడ జూన్ 1 నుంచి ఆలయాల్లో దర్శనాలు ప్రారంభం
ఈ అంశంపై ఆయన ఇప్పటికే ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చర్చించినట్టు అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మించబోయే ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ అని ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ పేరు పెట్టింది.
  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని సండలింపులు ఇస్తూ.. ఆలయాల్లో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1 నుంచి కర్నాటక వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో భక్తల దర్శనాలకు అనుమతిస్తున్నట్లు మంత్రి కోటా శ్రీనివాస్ తెలిపారు. మే 31లోగా దేవాలయాల్లో అవసరమైన మార్పులు చేస్తామని.. దర్శనాల సమీపంలో ప్రామాణిక నిర్వహణ పద్దతులను (SOP)ని పాటిస్తూ దర్శనాలు చేసుకోవచ్చని చెప్పారు. దీని కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచే 52 దేవాలయాలకు సంబంధించి ఆన్ లైన్ సేవల బుకింగ్‌ను ప్రారంభిస్తామన్నారు.

కర్నాటకలో ఇప్పటి వరకు 2,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 722 మంది కోలుకోగా.. 44 మంది మరణించారు. ప్రస్తుతం కర్నాటకలో 1,514 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

First published: May 26, 2020, 8:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading