భారత్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజులోనే దాదాపు 25వేల కొత్త కేసులు

భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,296 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారి నుంచి 4,76,378 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 21,129 మంది మరణించారు.

news18-telugu
Updated: July 9, 2020, 9:53 AM IST
భారత్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజులోనే దాదాపు 25వేల కొత్త కేసులు
దేశంలో జోరుగా కరోనా... ఏడున్నర లక్షలకు చేరువలో కేసులు... (credit - NIAID)
  • Share this:
భారత్‌లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. నిత్యం పెద్ద మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 24,879 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 19,547 మంది డిశ్చార్జి అవగా.. మరో 487 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,296 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారి నుంచి 4,76,378 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 21,129 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 2,69,789 యాక్టివ్ కేసులున్నాయి.

రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు:

కరోనా కేసుల వివరాలు
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 9:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading