భారత్‌లో 5వేలు దాటిన కరోనా కేసులు... 149కి చేరిన మృతులు...

Corona Lockdown | Coronaupdate : భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది.

news18-telugu
Updated: April 8, 2020, 10:09 AM IST
భారత్‌లో 5వేలు దాటిన కరోనా కేసులు... 149కి చేరిన మృతులు...
భారత్‌లో 5వేలు దాటిన కరోనా కేసులు... 149కి చేరిన మృతులు... (credit - NIAID)
  • Share this:
Corona Lockdown | Coronaupdate : ఇండియాలో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా అధికారిక లెక్కల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5వేలు దాటి... 4194గా నమోదైంది. ఐతే... వీటిలో... 402 కేసుల్లో బాధితులు రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. అలాగే... మృతుల సంఖ్య 149కి చేరింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం... ఈ కేసుల్లో 70 శాతం లక్షణాలు అంతంత మాత్రంగా ఉన్నవే. మిగతా 30 శాతం కేసులపై కేంద్రం ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఇక కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉండగా... తర్వాతి స్థానంలో తమిళనాడు వచ్చేసింది. మూడోస్థానంలో ఢిల్లీ ఉంది.

రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల వివరాలు :
ఇండియాలో ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే...

మహారాష్ట్ర 1018
తమిళనాడు 690


ఢిల్లీ 576
తెలంగాణ 364కేరళ 336
రాజస్థాన్ 328
ఉత్తరప్రదేశ్ 326
ఆంధ్రప్రదేశ్ 305
మధ్యప్రదేశ్ 229
కర్ణాటక 175
గుజరాత్ 165
హర్యానా 147
జమ్మూకాశ్మీర్ 116
బెంగాల్ 99
పంజాబ్ 91
ఒడిశా 42
బీహార్ 38
ఉత్తరాఖండ్ 31
హిమాచల్ ప్రదేశ్ 18
చండీగఢ్ 18
లఢక్ 14
అండమాన్ నికోబార్ 10
ఛత్తీస్‌గఢ్ 10
గోవా 7
పుదుచ్చేరి 5
మణిపూర్ 2
మిజోరం 1
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading