కరోనాపై తెలంగాణ యుద్ధం.. ప్రభుత్వం వద్ద ఉన్న వైద్య సామగ్రి ఎంతంటే..

ప్రభుత్వం వద్ద ఎంత వైద్య సామగ్రి ఉంది? అనే లెక్కలను తెలంగాణ ప్రభుత్వం వివరించింది.

news18-telugu
Updated: April 20, 2020, 9:50 AM IST
కరోనాపై తెలంగాణ యుద్ధం.. ప్రభుత్వం వద్ద ఉన్న వైద్య సామగ్రి ఎంతంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మరో లక్ష మందికైనా కరోనా చికిత్స చేసేందుకు రెడీగా ఉన్నాం.. ఇదీ సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన మాట. ఆస్పత్రులు, పీపీఈ కిట్లు, మాస్కులు, టెస్ట్ కిట్లు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం వద్ద ఎంత వైద్య సామగ్రి ఉంది? అనే లెక్కలను తెలంగాణ ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా మీడియాకు సమాచారాన్ని అందజేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో వ్యవహరిస్తోందని చెబుతూనే, ఎంత మందికి చికిత్స చేయవచ్చన్నది వివరించారు.
ప్రభుత్వం వద్ద ఉన్న వైద్య సామగ్రి ఎంతంటే..

పీపీఈ కిట్స్ = 3.04 లక్షలు
ఎన్95 మాస్కులు = 3.53 లక్షలు
3ఫ్లై మాస్కులు = 36.50 లక్షలు
శాంపిల్స్ కలెక్షన్ కిట్స్ = 61,119
టెస్టింగ్ కిట్స్ = 21,366హెచ్‌సీక్యూలు = 12.35 లక్షలు
క్లోరోక్విన్ తీసుకున్న సిబ్బంది = 50,807
అజిత్రోమైసిన్ 250 ఎంజీ = 19.09 లక్షలు
అజిత్రోమైసిన్ 500 ఎంజీ = 28.98 లక్షలు
Published by: Shravan Kumar Bommakanti
First published: April 20, 2020, 9:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading