కరోనాపై యుద్ధానికి చిరంజీవి స్పెషల్ సాంగ్...నెట్టింట వైరల్...

‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా ఉన్న ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది.

news18-telugu
Updated: March 30, 2020, 12:15 AM IST
కరోనాపై యుద్ధానికి చిరంజీవి స్పెషల్ సాంగ్...నెట్టింట వైరల్...
చిరంజీవి (Twitter/Photo)
  • Share this:
కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. తాజాగా కరోనాపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నీ చేతల్లోనే కదా భవిత’.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ కోటి కంపోజ్ చేయగా శ్రీనివాస్ మౌళి లిరిక్స్ అందించారు. ఈ వీడియో సాంగ్‌లో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కోటి నటించారు. ‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా ఉన్న ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది.
First published: March 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading