గుంటూరు జిల్లాలో కరోనా పేషెంట్లను తరలిస్తున్న ఆంబులెన్స్ బోల్తా...

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ పేషెంట్లను తరలిస్తున్న ఆంబులెన్స్ బోల్తా పడింది.

news18-telugu
Updated: May 16, 2020, 7:39 PM IST
గుంటూరు జిల్లాలో కరోనా పేషెంట్లను తరలిస్తున్న ఆంబులెన్స్ బోల్తా...
ప్రమాదానికి గురైన ఆంబులెన్స్
  • Share this:
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ పేషెంట్లను తరలిస్తున్న ఆంబులెన్స్ బోల్తా పడింది. పెదకాకాని ఆటోనగర్ సమీపంలో లారీని తప్పించబోయి దాన్ని ఢీ కొని అంబులెన్స్ బోల్తా పడింది. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి మంగళగిరి ఎన్‌ఆర్ఐ హాస్పటల్ కు కరోనా పేషెంట్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కరోనా పేషెంట్లతో వెళ్తున్న 108 అంబులెన్స్ జై లక్ష్మీ హోండా షోరూం సమీపంలో లారీని తప్పించబోయి అంబులెన్స్ బోల్తా పడింది. అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు కరోనా పేషెంట్లలో ఒకరికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. వెంటనే పెద్దకాకాని పోలీసులు స్పందించారు. మరో 108 అంబులెన్స్ లో కరోనా పేషెంట్లు ఇద్దరినీ ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 16, 2020, 7:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading