మానవత్వం అంటే ఏంటో ఈ పేదవాడిని చూస్తే అర్ధమవుతుంది ..

మానవత్వం అంటే ఏంటో ఈ పేదవాడిని చూస్తే అర్ధమవుతుంది ..

ఇలాంటి కష్ట కాలంలోనే కదా సర్ .. మనిషికి మనిషి సాయం చేసేది అంటున్నారు కోదండన్.

  • Share this:
    లారీ డ్రైవర్ గా పనిచేసే కోదండన్ ..ఇలా ప్రతిరోజూ ఆహారం తయారు చేసి వలస కార్మికులకు పంచుతున్నాడు. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు గ్రామమైన వెంకటాద్రిపాలెం ఆయన ఊరు.  ప్రస్తుతం లారీ పని లేక ఉదయం కూరగాయలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో ఆహారం వండి పంచుతున్నారు కోదండన్ . భార్య, అమ్మ బంగారు నగల్ని అమ్మి ఆ డబ్బుతో ఇలా వలస కార్మికులకు ఆహారం పంచుతున్నాడు చెన్నై నుంచి నడుచుకుంటూనే ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ వెళ్తున్న వలస కార్మికులను వెదుక్కుంటూ వెళ్లి మరీ ఆహారం అందిస్తున్నారు .. నీకే ఏమీ లేదు నువ్వు జనాలకు ఎందుకు పంచుతున్నావంటే .. ఇలాంటి కష్ట కాలంలోనే కదా సర్ .. మనిషికి మనిషి సాయం చేసేది అంటున్నారు కోదండన్.
    Published by:Venu Gopal
    First published: