AP Corona Update: ఆ ఐదు జిల్లాల్లో టెన్షన్ ఫ్రీ.. ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా కేసుల (Corona Positive Cases)సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వం విధించిన కర్ప్యూ సత్ఫలితాలిస్తోంది.

  • Share this:
    Corona Second Wave in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్, Andhra Pradesh Corona, AP Corona Cases, Corona Cases in AP, Andhra Pradesh Covid Cases, Corona Virus, Corona Positive, Covid-19 Virus, Andhra Pradesh News, AP News, Telugu News, Andhra News, Vijayawada, Vijayawada news, Visakhapatnam News, Tiruapati news, ఆంధ్రప్రపదేశ్ కరోనా, ఏపీ కరోనా కేసులు, ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు, ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు, కరోనా వైరస్, కరోనా పాజిటివ్, కొవిడ్-19 వైరస్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, విజయవాడ, విజయవాడ వార్తలు, తెలుగు వార్తలు, ఏపీ వార్తులు, ఆంధ్రా వార్తలు, ఆంధ్ర ప్రదేశ్, తిరుపతి వార్తలు, విశాఖపట్నం వార్తలు, Lockdown in Andhra Pradesh, AP Lockdown, ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్, ఏపీ లాక్ డౌన్, Covid Winners,
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొన్ని జిల్లాలు కరోనా ఫ్రీ దిశగా సాగుతున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)


    Kappa variant, New corona variant, B.1.617.1., Kappa variant of Corona, SMS Medical College, Genome sequencing, Rajasthan, Variant of interest, కరోనా వైరస్, కప్పా వేరియంట్, కొత్త రకం కరోనా, కరోనా జన్యు విశ్లేషణ
    గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,740 శాంపుల్స్ ని పరీక్షించగా 2,345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)


    జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 52, చిత్తూరు జిల్లాలో 332, తూర్పుగోదావరి జిల్లాలో 508, గుంటూరు జిల్లాలో 121, కడప జిల్లాలో 84, కృష్ణాజిల్లాలో 238, కర్నూలు జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 228, ప్రకాశం జిల్లాలో 243, శ్రీకాకుళం జిల్లాలో 95, విశాఖపట్నం జిల్లాలో 150, విజయనగరం జిల్లాలో 36, పశ్చిమగోదావరి జిల్లాలో 229 పాజిటివ్ కేసులు మోదయ్యాయి. 


    దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19,34,450కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 18,96,499 మంది కోలుకున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)


    Coronavirus news, vaccination news, india covid 19 third wave, covid 19 third wave ubs report, కరోనా వైరస్, వ్యాక్సినేషన్ న్యూస్, కరోనా వైరస్ థర్డ్ వేవ్, యూబీఎస్ రిపోర్ట్
    గడచిన 24 గంటల్లో 3,001 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,854కి తగ్గింది. (ప్రతీకాత్మకచిత్రం)


    Corona Second Wave in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్, Andhra Pradesh Corona, AP Corona Cases, Corona Cases in AP, Andhra Pradesh Covid Cases, Corona Virus, Corona Positive, Covid-19 Virus, Andhra Pradesh News, AP News, Telugu News, Andhra News, Vijayawada, Vijayawada news, Visakhapatnam News, Tiruapati news, ఆంధ్రప్రపదేశ్ కరోనా, ఏపీ కరోనా కేసులు, ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు, ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు, కరోనా వైరస్, కరోనా పాజిటివ్, కొవిడ్-19 వైరస్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, విజయవాడ, విజయవాడ వార్తలు, తెలుగు వార్తలు, ఏపీ వార్తులు, ఆంధ్రా వార్తలు, ఆంధ్ర ప్రదేశ్, తిరుపతి వార్తలు, విశాఖపట్నం వార్తలు, Lockdown in Andhra Pradesh, AP Lockdown, ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్, ఏపీ లాక్ డౌన్, Covid Winners,
    రాష్ట్రంలో గత 24గంటల్లో 16 మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 13,097కి చేరింది. (ప్రతీకాత్మకచిత్రం)


    third COVID 19 wave, third COVID 19 wave Delta Plus variant, Delta Plus variant Cases In India, Delta Plus, Delta Plus variant Death, Delta Plus variant, Corona third wave, Delta Plus corona cases, New Corona strain, Dr Anurag Agarwal, Institute of Genomics and Integrative Biology, IGIB Director, డెల్టా ప్లస్, కొత్త కరోనా వేరియంట్, కోవిడ్ మూడో దశ, కరోనా మూడో దశ
    ఇప్పటివరకు రాష్ట్రంలో 2,33,96,437 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
    Published by:Purna Chandra
    First published: