Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి

TRAI's Channel Selector Application ద్వారా మీకు ఛానెళ్ల ఎంపిక చాలా ఈజీ అవుతుంది. ఛానెల్ సెలక్టర్ అప్లికేషన్‌లో ధర, HD/SD, జానర్, బ్రాడ్‌క్యాస్టర్, లాంగ్వేజ్ పేర్లతో ఫిల్టర్లు కూడా ఉన్నాయి.

news18-telugu
Updated: January 25, 2019, 9:40 PM IST
Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి
ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి
news18-telugu
Updated: January 25, 2019, 9:40 PM IST
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) కొత్త ఉత్తర్వులతో ఛానెళ్ల ఎంపిక అనేది పెద్ద గందరగోళంగా మారింది. ఛానెళ్లు ఎలా ఎంపిక చేసుకోవాలో? అసలు ఏ ఛానెల్‌కు ఎంత ఛార్జ్ చేస్తారో తెలియక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులకు ఛానెళ్ల ఎంపిక సులువయ్యేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) సరికొత్త వెబ్ అప్లికేషన్ రూపొందించింది. ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్‌లో మీ అభిరుచులకు తగ్గట్టుగా ఛానెల్స్ ఎంపిక చేసుకోవచ్చు. ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్‌‌లో పలు స్టెప్స్ ఉన్నాయి. అందులో మీ ప్రాధాన్యతను బట్టి ఛానెళ్లను ఎంచుకోవాలి. మీరు ఛానెళ్లను ఎంచుకోవడానికి ఈ లింక్ https://channel.trai.gov.in/index.html ఓపెన్ చేయండి.

channel selector application, trai channel selector application, trai launch new app, trai app for channel selection, trai channel application, trai channel selector, channel selector, trai application, trai new application, ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్, ట్రాయ్ యాప్, ఛానెల్ సెలెక్షన్ యాప్

ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత చివర్లో "Get Started" క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు 5 స్టెప్స్ కనిపిస్తాయి. మొదటి స్టెప్‌లో మీ పేరు వెల్లడించినా, వెల్లడించకపోయినా పర్లేదు.

channel selector application, trai channel selector application, trai launch new app, trai app for channel selection, trai channel application, trai channel selector, channel selector, trai application, trai new application, ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్, ట్రాయ్ యాప్, ఛానెల్ సెలెక్షన్ యాప్



రెండో స్టెప్‌లో రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.

channel selector application, trai channel selector application, trai launch new app, trai app for channel selection, trai channel application, trai channel selector, channel selector, trai application, trai new application, ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్, ట్రాయ్ యాప్, ఛానెల్ సెలెక్షన్ యాప్

మూడో స్టెప్‌లో భాషల్ని ఎంపిక చేసుకోవాలి.
Loading...
channel selector application, trai channel selector application, trai launch new app, trai app for channel selection, trai channel application, trai channel selector, channel selector, trai application, trai new application, ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్, ట్రాయ్ యాప్, ఛానెల్ సెలెక్షన్ యాప్

నాలుగో స్టెప్‌లో NEWS, MUSIC, SPORTS, LIFESTYLE... ఇలా 10 కేటగిరీలు ఉంటాయి. అందులో మీకు కావాల్సినవి క్లిక్ చేసి ఐదో స్టెప్‌లోకి వెళ్లాలి.

channel selector application, trai channel selector application, trai launch new app, trai app for channel selection, trai channel application, trai channel selector, channel selector, trai application, trai new application, ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్, ట్రాయ్ యాప్, ఛానెల్ సెలెక్షన్ యాప్

ఐదో స్టెప్‌లో HD, SD ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకు కావాల్సినది ఎంచుకోవాలి.

channel selector application, trai channel selector application, trai launch new app, trai app for channel selection, trai channel application, trai channel selector, channel selector, trai application, trai new application, ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్, ట్రాయ్ యాప్, ఛానెల్ సెలెక్షన్ యాప్

ఆ తర్వాత ఛానెళ్ల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు కోరుకునే ఛానెళ్లు టిక్ చేయాలి.

channel selector application, trai channel selector application, trai launch new app, trai app for channel selection, trai channel application, trai channel selector, channel selector, trai application, trai new application, ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్, ట్రాయ్ యాప్, ఛానెల్ సెలెక్షన్ యాప్

ఛానెళ్లు ఎంపిక చేసుకున్న తర్వాత రైట్ సైడ్ టాప్‌లో View Selection పైన క్లిక్ చేయాలి. మీరు ఎంచుకున్న ఛానెళ్లకు ఎంత చెల్లించాలో తెలుస్తుంది.

channel selector application, trai channel selector application, trai launch new app, trai app for channel selection, trai channel application, trai channel selector, channel selector, trai application, trai new application, ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్, ట్రాయ్ యాప్, ఛానెల్ సెలెక్షన్ యాప్

ఇలా TRAI's Channel Selector Application ద్వారా మీకు ఛానెళ్ల ఎంపిక చాలా ఈజీ అవుతుంది. ఛానెల్ సెలక్టర్ అప్లికేషన్‌లో ధర, HD/SD, జానర్, బ్రాడ్‌క్యాస్టర్, లాంగ్వేజ్ పేర్లతో ఫిల్టర్లు కూడా ఉన్నాయి. ట్రాయ్ గతంలో ప్రకటించినట్టుగా జనవరి 31 లోగా ఛానెళ్లను ఎంపిక చేసుకొని మీ కేబుల్ ఆపరేటర్ లేదా డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లకు తెలిపితే చాలు. ఆ తర్వాత మీరు ఎంచుకున్న ఛానెళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించి మీకు నచ్చినవి చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

Paytm Offer: డబ్బులు లేకపోయినా పేటీఎంలో రూ.60,000 షాపింగ్

WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ ఇలాగే ఉండబోతోంది

 
First published: January 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...