యెస్ బ్యాంక్ సీఈఓగా రవ్నీత్ సింగ్ గిల్

డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా ఉన్న రవ్నీత్ సింగ్ గిల్ యెస్ బ్యాంక్‌లో టాప్ పోస్ట్‌కు పోటీ పడుతున్నట్టు చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆయన నియామకం వార్తను అధికారికంగా వెల్లడించింది యెస్ బ్యాంక్.

news18-telugu
Updated: January 24, 2019, 4:29 PM IST
యెస్ బ్యాంక్ సీఈఓగా రవ్నీత్ సింగ్ గిల్
యెస్ బ్యాంక్ సీఈఓగా రవ్నీత్ సింగ్ గిల్ (Photo Reuters)
news18-telugu
Updated: January 24, 2019, 4:29 PM IST
యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా రవ్నీత్ సింగ్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదముద్ర వేసింది. రాణా కపూర్ స్థానంలో పలువురు సమర్థవంతమైనవారిని ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోందని జనవరి మొదటి వారంలో స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది యెస్ బ్యాంక్. అయితే ఎవరెవరు రేస్‌లో ఉన్నారన్న విషయాన్ని యెస్ బ్యాంక్ వెల్లడించలేదు. ఇప్పుడు రవ్నీత్ సింగ్ పేరుకు ఆర్‌బీఐ ఆమోదముద్ర వేయడంతో యెస్ బ్యాంకుకు కొత్త బాస్ రావడం లాంఛనమే.

ఇవి కూడా చదవండి:

Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా ఉన్న రవ్నీత్ సింగ్ గిల్ యెస్ బ్యాంక్‌లో టాప్ పోస్ట్‌కు పోటీ పడుతున్నట్టు చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆయన నియామకం వార్తను అధికారికంగా వెల్లడించింది యెస్ బ్యాంక్. ప్రైవేట్ సెక్టార్‌కు చెందిన యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా రాణా కపూర్ పదవీకాలం జనవరి 31 వరకు ఉంది. కానీ రవ్నీత్ సింగ్ మాత్రం మార్చి 1న బాధ్యతలు చేపడతారు.

ఇవి కూడా చదవండి:
Loading...
Paytm Offer: డబ్బులు లేకపోయినా పేటీఎంలో రూ.60,000 షాపింగ్

WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?
First published: January 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...