XIAOMI SHOES: షావోమీ నుంచి 'ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2'

XIAOMI MI MEN'S SPORTS SHOES 2 | 'ఎంఐ మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2' రిలీజ్ చేసింది షావోమీ. ధర రూ.2,499. ఇప్పుడు ఆర్డర్ చేసినవారికి మార్చి 15 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది. ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌లో వీటిని ఆర్డర్ చేయొచ్చు.

news18-telugu
Updated: February 6, 2019, 6:18 PM IST
XIAOMI SHOES: షావోమీ నుంచి 'ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2'
XIAOMI SHOES: షావోమీ నుంచి 'ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2' (Image: Xiaomi)
  • Share this:
స్మార్ట్‌ఫోన్లతో ఇండియాలో అడుగుపెట్టిన షావోమీ... ఆ తర్వాత వేర్వేరు ఉత్పత్తులతో మార్కెట్‌ను పెంచుకుంటోంది. గ్యాడ్జెట్స్, టీవీలు, ఎయిర్‌ ప్యూరిఫైర్లు, మాస్కులు, సన్‌ గ్లాసెస్ రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు 'ఎంఐ మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2' రిలీజ్ చేసింది. వీటి ధర రూ.2,499. ఇది ప్రారంభ ధర మాత్రమే. త్వరలో ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పుడు ఆర్డర్ చేసినవారికి మార్చి 15 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది. ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌లో వీటిని ఆర్డర్ చేయొచ్చు.

Read this: SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే




ఈ స్పోర్ట్స్ షూస్ బ్లాక్, డార్క్ గ్రే, బ్లూ కలర్స్‌లో లభిస్తాయి. యూనిక్ ఫిష్‌బోన్ స్ట్రక్చర్‌తో ఈ షూ తయారు చేశారు. ఐదు రకాల మెటీరియల్ ఉపయోగించారు. ప్రస్తుతానికి పురుషులకు మాత్రమే స్పోర్ట్స్ షూస్ రిలీజ్ చేసింది షావోమీ. త్వరలో మహిళలకు కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్న షావోమీ... ఇప్పుడు స్పోర్ట్స్ షూస్ రిలీజ్ చేసి నైకీ, రీబాక్, అడిడాస్, ప్యూమా లాంటి బ్రాండ్లకు సవాల్ విసురుతోంది.

Photos: అక్కడికి వెళ్తే ప్యాంటు విప్పాల్సిందే…


ఇవి కూడా చదవండి:

IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి

SmartSIP: మ్యూచువల్ ఫండ్‌లో కొత్తగా స్మార్ట్‌సిప్... నిజంగా స్మార్టేనా?

Xiaomi Discount: షావోమీ ఫోన్లపై భారీ డిస్కౌంట్... 3 రోజులు మాత్రమే

Jobs: ఎన్నికల ముందు 76,578 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మేళా
Published by: Santhosh Kumar S
First published: February 6, 2019, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading