మీ అవసరాలు మారుతున్నప్పుడు, మీ బీమా కూడా తగిన విధంగా మారుతూ ఉండాలి

ఈ వ్యక్తిగతీకరణ యుగంలో, భీమా అనేది ఎలా పనిచేయాలనేది మీకోసం ఇక్కడ ఉంది.

news18-telugu
Updated: November 19, 2020, 8:17 PM IST
మీ అవసరాలు మారుతున్నప్పుడు, మీ బీమా కూడా తగిన విధంగా మారుతూ ఉండాలి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మానవులనేవారు వికాసం నుండి ఉద్భవించినవారు. మనం ఎదుగుతాము, అన్నింటినీ ఆస్వాదిస్తాము, మారుతాము, అలాగే మనం ముందు ఉన్న పరిస్థితుల నుండి ఒక అడుగు ముందుకు వేస్తాము. మనం పెరిగేకొద్దీ మనతో మాటు మన అవసరాలు, డిమాండ్లు కూడా మారతాయి. కొన్ని సంవత్సరాల క్రితం మనం మనకోసం పనిచేసి ఉండవచ్చు, కానీ ఈరోజు పూర్తిగా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. మరియు వాడుకలో లేనివి అలాగే మరుగున పడిపోతాయి. సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలు, లేదా ఉత్పత్తుల గురించి అయినా మానవుడి మనస్సు మనుగడ కోసం ఎప్పటికప్పుడు మారుతున్న ధోరణులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది.

కానీ మనుగడ గురించి ఒక విషయం, జీవితం అనేది తనతోపాటు అనేక అనిశ్చితులను కూడా తన వెంట తెస్తుంది. మనం జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు, పురోగతి సాధిస్తున్నప్పుడు మనకు, అలాగే మన ప్రియమైన వారి కోసం మనం బ్రతికి ఉన్నా లేదా చనిపోయిన తరువాత వారికి భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. అందుకు తగిన కొన్ని గొప్ప గొప్ప భీమా పథకాలు అందుబాటులో కలవు.
మనం మనుషులుగా ప్రతీదీ మనతోపాటు ' పురోగతి పొందడం’ అవసరం అని భావిస్తాము, అదేవిధంగా ఒక భీమా పాలసీ వలే ఏదైనా సమగ్రవంతంగా మరియు ముఖ్యంగా కట్టుబడి ఉండాలని మనం ఎందుకు డిమాండ్ చేయలేము? మనం మారినప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు భీమా పాలసీలు కూడా మరింత సరళంగా, మరింత అనుకూలంగా, మరియు మనకు కావలసిన విధంగా సేవలు అందించడం చాలా సరైన విషయం.

HDFC Life క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్‌లో అవన్నీ మాత్రమే కాకుండా, ఇంకా మరెన్నో ఉన్నాయి. దీని సేవలు అన్నీ ఎంతో ఉన్నతంగా ఉంటాయి, మీకు కావసినవన్నీ మీకు లభించేలా, మీకు అవసరమైనవాటిని సులువుగా మీకు నచ్చిన విధంగా మార్చుకునే వీలు కలిగిస్తుంది.

ఎందుకు HDFC Life క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లాన్ తీసుకోవాలి?
  • టర్మ్ భీమా పథకాలు సరసమైన ధరకే రోజుకు కేవలం రూ. 17 లకే లభిస్తున్నాయి!

  • అవసరమైన వాటిని ఎంచుకోగల అవకాశాన్ని కల్పించే సమగ్రవంతమైన పోర్ట్‌ఫోలియో

  • ప్రత్యేకంగా మీకు కావలసిన ప్లాన్‌ తీసుకుని, అవసరమైన వాటిని ఎంచుకుని, వాటిని కావలసిన విధంగా మార్చుకునే అవకాశం కలదు

  • యాక్సెస్ చేసేందుకు ఇది ఎంతో సులభంగా ఉంటుంది, మరియు మీ భద్రతా అవసరాలన్నింటినీ చూసుకుంటుంది

  • రైడర్స్ ను జోడించి మీ రిస్క్ కవర్‌ను మరింత పెంచుకోవచ్చు


మీరు మరణించిన తరువాత, మీరు ఎంచుకున్న పాలసీ మరియు చెల్లించిన ప్రీమియంల ఆధారంగా మీ కుటుంబానికి కొంత మొత్తం అందుతుంది. మీరు క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లస్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు వేరువేరు కవర్ అవకాశాలను ఎంచుకోవచ్చు:

లైఫ్ ఆప్షన్

ఎక్స్‌ట్రా లైఫ్ ఆప్షన్

ఇన్‌కమ్ ఆప్షన్

ఇన్‌కమ్ ప్లస్ ఆప్షన్

మీ అవసరాలకు అనుగుణగా మీకు కావలసినదానికి ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. మీ మరణానంతరం మీ కుటుంబానికి పెద్ద మొత్తం అందాలని చూస్తున్నారా? లేదా స్థిరమైన నెలవారీ ఆదాయం అందేలా చూడాలనుకుంటున్నారా? వారి భవిష్యత్తు భద్రంగా ఉందని భావించడానికి మీరు ఎంత దూరం ఆలోచించాలి?

మీ జీవితం, మీ ఉద్యోగం, మీ కుటుంబం వంటివాటన్నింటిలో ప్రతీ రోజూ మీరు చిక్కుకోవడం అనేది సాధారణమైన విషయం. మీరు యుక్తవయసులో ఉన్నప్పుడు ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటున్నప్పుడు, మీరు దాదాపు అమరత్వం పొందినట్లు భావించడమనేది సత్యం. మీ ప్రాధాన్యతలు మారిన విధంగానే, మీ వయసు కూడా మారుతుంది.

20 ఏళ్ళ వయసులో అతిముఖ్యమైన మీ జీవిత లక్ష్యం వృత్తి జీవితంలో విజయం సాధించడం లేదా పెళ్ళి చేసుకోవడం అవుతుంది. అయితే 40 ఏళ్ళ వయసులో మాత్రం ఒకవేళ మనకు ఏదైనా జరిగితే మన పిల్లలు తమని తాము ఎలా కాపాడుకుంటారనే దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఏళ్ళు గడిచిన కొద్దీ ప్రతీఒక్కరి ఆలోచనలు మారుతాయి, అలాగే వాటితో పాటు వారి ఆశలు, భయాలు కూడా మారతాయి.

అందువలన ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, HDFC Life క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లాన్ మీరు మీ కుటుంబ బాధ్యతలు మోయలేని సమయంలో మీ కుటుంబానికి ఒక భద్రతా వలయంగా మారుతుంది. మీరు కోరుకున్నటువంటి పాలసీని మీరు ఖచ్చితంగా ఎంచుకునే అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు దూరమైనా తరువాత కూడా మీ ప్రియమైన వారు సురక్షితంగా ఉంటారనే భరోసా కూడా లభిస్తుంది.

కాబట్టి మీ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కలిగించడానికి HDFC Life లో ఇప్పుడే లాగిన్ అవ్వండి. ఎందుకంటే వారికి భద్రత ఉందనే భరోసా మీకు లభించినప్పుడు మీరు ఎటువంటి భారం లేకుండా జీవితాన్ని గడపగలుగుతారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 19, 2020, 8:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading