• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • WHAT THE PANDEMIC HAS TAUGHT US ABOUT LIFE AND GETTING THE RIGHT INSURANCE NS

కరోనా మనకు జీవిత౦ గురి౦చి, సరైన బీమా గురి౦చి ఏం నేర్పి౦చిందంటే..

కరోనా మనకు జీవిత౦ గురి౦చి, సరైన బీమా గురి౦చి ఏం నేర్పి౦చిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత ప్రప౦చమంతా వ్యాపించిన మహమ్మారి మన ప్రాథమ్యాలు, మన జీవితాలకు ఉన్న విలువ, మన ప్రియమైనవారి గురి౦చి మనకు ఎన్నో పాఠాలు నేర్పించి౦ది.

 • Share this:
  ప్రస్తుత ప్రప౦చమంతా వ్యాపించిన మహమ్మారి మన ప్రాథమ్యాలు, మన జీవితాలకు ఉన్న విలువ, మన ప్రియమైనవారి గురి౦చి మనకు ఎన్నో పాఠాలు నేర్పి౦చి౦ది. మనలో కొ౦దరు ఇప్పుడు రిమోట్‌గా పనిచేస్తున్నారు, మరికొ౦దరు నిరుద్యోగానికి చేరువుగా ఉండి ఉ౦డవచ్చు, మరికొ౦దరు కుటు౦బ సభ్యులు వైరస్ వల్ల కోల్పోయారు.

  వీటికి తోడు మీ అద్దె ఎలా చెల్లించాలి లేదా మీ పిల్లలను సురక్షితంగా, ఆరోగ్యవంతంగా మరియు సరైన మద్దతు ఇస్తూ ఎలా రక్షించుకోవాలి అనే ఆందోళన కూడా కలిస్తే, జీవితం అనిశ్చితితో నిండి ఉందని మీకు తెలుసు. మహమ్మారి మనల్ని ఇంకా మన బలహీనతలపై దాడి చేస్తూనే ఉంది, అయినా మన౦ అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండటం ద్వారా చాలా నేర్చుకోవచ్చు.

  తల్లి/తండ్రిగా మీ పిల్లల భవిష్యత్తు గురి౦చి మీకు అత్య౦త చి౦తగా ఉ౦టే, సరైన విపత్తుక కాల ప్రణాళిక వేయడానికి ము౦దు విపత్తు జరిగే౦త వరకు వేచి వు౦డడ౦ ఎ౦దుకు? మీ చిన్నారి అన్ని లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని మీరు కోరుకుంటారు కానీ మీరు విడిచిపెట్టిన అప్పుల భారంతో ఉండాలి అని కాదు. ఆలోచనాత్మకంగా రూపొందించబడ్డ జీవిత బీమా మరియు ఆరోగ్య బీమాతో, జీవితం తిరిగి ఒత్తిడి లేకుండా మరియు అందంగా మారుతుంది. అంతే కాదు, మీ కోసం మరిన్ని మంచి వార్తలు ఉన్నాయి! 

  ఫైనాన్స్ మరియు బీమా ప్రపంచంలో నమ్మకమైన ప్రముఖుల్లో, HDFC లైఫ్ అనేక ఎంపికలు అందిస్తుంది, ఇది మీ జీవితాన్ని మీ మార్గంలో ఎదురయ్యే అనేక సవాళ్ల నుంచి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సంరక్షించడానికి తగినంత వైవిధ్యమైన మరియు దృఢమైన ఎంపికలను అందిస్తుంది.

  పాలసీ సమయంలో ఎప్పుడైనా బీమా చేసిన వ్యక్తి మరణం వంటి దురదృష్టకర సంఘటనలో ప్రయోజనాన్ని అందించే అద్భుతమైన ఉత్పత్తి క్లిక్ 2 ప్రొటెక్ట్ లైఫ్ ప్లాన్. ఈ డబ్బు మీ కుటుంబం యొక్క ఆర్థిక ఆందోళనలను తీర్చటానికి లేదా వారి నెలవారీ ఖర్చులకు ఏదైనా బకాయిచెల్లించడానికి సహాయపడుతుంది. మీరు ఇష్టంగా అందించగలిగేంత అత్యంత బాధ్యతాయుతమైన వారసత్వం ఇది!

  కానీ ఇది నిజంగా అంత సులభమా? అవును. అదనపు కవరేజీ ఎంపికల శ్రేణితో లోడ్ చేయబడ్డ HDFC లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ లైఫ్, మీ కుటుంబ అవసరాలకు అత్యుత్తమంగా సరిపోయే ప్లాన్‌ని కస్టమైజ్ చేయడానికి అనుమతించే అనేక అదనపు కవరేజీ ఆప్షన్‌లతో మీకు సమగ్ర సంరక్షణను అందిస్తుంది.

  HDFC లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లస్ యొక్క సంరక్షణ మీకు అవసరం అని చెప్పటానికి అగ్ర కారణాలు ఇవి.

  మీ కుటుంబానికి అత్యంత చౌకైన ధరవద్ద బలమైన కవరేజీని పొందండి.

  3 ప్లాన్ ఎంపికల నుంచి మీ అవసరాలకు సరిపోయే కవర్‌ను ఎంచుకునే అవకాశం.

  పెరుగుతున్న వయస్సుతో ఆటో బ్యాలెన్స్ డెత్ మరియు తీవ్ర అనారోగ్య ప్రయోజనాలు 6

  ఇన్ కమ్ ప్లస్ ఆప్షన్ కింద 60 సంవత్సరాల వయస్సు నుంచి ఆదాయ చెల్లింపులు పొందండి.

  మొత్తం జీవితానికి కవరేజీని ఉపయోగించుకునే ఎంపిక

  ప్రీమియం తిరిగి చెల్లింపు ఎంపిక4తో మెచ్యూరిటీ వరకు చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి పొందండి.

  తీవ్ర అనారోగ్యం ఉన్నట్టు నిర్ధారణపై ప్రీమియం రద్దు చేయడం (WOP CI ఆప్షన్ ద్వారా)7

  ప్రమాదకర మరణం సంభవించినప్పుడు అదనపు బీమా మొత్తం (ఎడిబి ఎంపిక ద్వారా)3

  ఇవి తగినంత అద్భుతంగా ఉన్నప్పటికీ, కవర్ ఆప్షన్‌ల ఎంపికతో మీ ప్లాన్‌ని మీరు కస్టమైజ్ చేయవచ్చు. మీ కుటుంబం ప్రతి నెలా ఒక పెద్ద మొత్తాన్ని పొందాలని లేదా స్థిరమైన ఆదాయం పొందాలని మీరు అనుకుంటున్నారా అని ఆలోచించండి. మీ కుటుంబంతో కలిసి ఎదగడానికి అనుమతించే ప్లాన్‌ని మీరు కోరుకుంటున్నారా? సింగిల్, లిమిటెడ్ లేదా రెగ్యులర్ వాయిదాల్లో మీరు ప్రీమియం చెల్లించాలని అనుకుంటున్నారా?

  లైఫ్ ఆప్షన్ - మీరు లేని పరిస్థితుల్లో మీ కుటుంబానికి ఈ బేసిక్ ప్లాన్ సహాయపడుతుంది. జీవిత బీమా పాలసీ కాలవ్యవధి అంతటా స్థిరంగా ఉంటుంది, బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు బీమా చేసిన వ్యక్తి యొక్క బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. దిగువ ఉదాహరణ చూడండి.  లైఫ్ మరియు CI రీబ్యాలెన్స్ - ఇది ఒక స్మార్ట్ ప్లాన్. ప్రతి పాలసీ వార్షికోత్సవంలో మరింత తీవ్ర అనారోగ్య కవర్‌ని కలిగి ఉండటం కోసం ఇది లైఫ్ కవర్లో సంబంధిత తగ్గింపును అనుమతిస్తుంది. దీనితో పాటుగా, కవర్ చేయబడ్డ తీవ్ర అనారోగ్యం దేనినైనా గుర్తించినప్పుడు అన్ని భవిష్యత్తు ప్రీమియంలు రద్దు చేయబడతాయి, జీవిత కవరేజీ కొనసాగుతుంది. దిగువ ఉదాహరణ చూడండి.  ఇన్‌కమ్ ప్లస్ ఆప్షన్- ఈ ప్లాన్ ఆప్షన్ కింద, కస్టమర్ మొత్తం పాలసీ కాలానికి కవర్ చేయబడతారు మరియు మెచ్యూరిటీ సమయంలో ఏకమొత్తం చెల్లింపుతో పాటుగా 60 సంవత్సరాల వయస్సు నుంచి రెగ్యులర్ ఆదాయం కూడా లభిస్తుంది.  ఈ అద్భుతమైన ప్లాన్ లకు అదనంగా, దిగువ పేర్కొన్న రైడర్‌లను జోడించడం ద్వారా మీరు మీ కవరేజీని బలోపేతం చేసుకోవచ్చు:

  HDFC లైఫ్ తీవ్ర అనారోగ్య రైడర్, బీమా చేయబడ్డ మొత్తంతో పాటుగా ఏకమొత్తం ప్రయోజనాన్ని అందిస్తుంది, ఒకవేళ బీమా చేయబడ్డ వ్యక్తి నిర్దిష్ట 19 తీవ్ర అనారోగ్యం నిర్ధారణ తరువాత 30 రోజుల పాటు జీవించినట్లయితే, బీమా చేయబడ్డ మొత్తాన్ని అందిస్తుంది.

   HDFC లైఫ్ ఇన్‌కమ్ బెనిఫిట్ ఆన్ యాక్సిడెంటల్ డిసేబిలిటీ రైడర్, ఇది ఒక ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం ఏర్పడితే 10 సంవత్సరాల పాటు నిర్ధారిత కాలానికి బీమా చేయబడ్డ మొత్తం యొక్క 1%కు సమానమైన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది.

  HDFC లైఫ్ ప్రొటెక్ట్ ప్లస్ రైడర్ ప్రమాదం వల్ల మరణం సంభవించినా లేదా పాక్షికంగా/పూర్తిగా వైకల్యత ఏర్పడితే లేదా ఈ రైడర్ కింద ఎంపిక చేయబడ్డ ఆప్షన్ ప్రకారంగా మీకు క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారించబడినట్లయితే రైడర్ బీమా మొత్తం యొక్క నిష్పత్తిని అందిస్తుంది. ఈ రైడర్ కింద ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్ చెల్లించదు.

   ఇప్పుడు మీ వద్ద అవసరమైన సమాచారం ఉంది, మీ కుటుంబం యొక్క అవసరాలు ఏమిటో పరిగణనలోకి తీసుకోవడం మరియు మీరు లేని సందర్భంలో వారికి అత్యుత్తమ భద్రత కల్పించే ప్లాన్ కొనుగోలు చేయడం ముఖ్యం. ఎందుకంటే, మీరు వారితో లేకపోయినా వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే, మీరు మీ భాద్యతను నిర్వర్తించినట్టే!

   HDFC లైఫ్ వద్ద మీకు ఉన్న అన్ని లైఫ్ మరియు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎంపికలను చూడండి.

   

  ఇది ఒక భాగస్వామ్య పోస్ట్.
  Published by:Nikhil Kumar S
  First published:

  అగ్ర కథనాలు