Home /News /business /

US POWERBALL JACKPOT JUMPS TO 167 MILLION USD AND YOU COULD WIN IT FROM INDIA THIS WEDNESDAY 23RD MARCH 2022 SS

US Power Ball జాక్పాట్ $167 మిలియన్‌కు చేరుకుంది, ఇండియాలో వచ్చే 2022 బుధవారం మార్చ్ 23న జరిగే డ్రాలో మీరు దీన్ని గెలుచుకోవచ్చు (Advertisement)

US Power Ball జాక్పాట్ $167 మిలియన్‌కు చేరుకుంది, ఇండియాలో వచ్చే 2022 బుధవారం మార్చ్ 23న జరిగే డ్రాలో మీరు దీన్ని గెలుచుకోవచ్చు

US Power Ball జాక్పాట్ $167 మిలియన్‌కు చేరుకుంది, ఇండియాలో వచ్చే 2022 బుధవారం మార్చ్ 23న జరిగే డ్రాలో మీరు దీన్ని గెలుచుకోవచ్చు

ఆన్‌లైన్‌లో అధికారిక లాటరీ టిక్కెట్స్‌ను కొనుగోలు చేయడం అంటే మీరు స్వయంగా వెళ్లి టిక్కెట్స్ ను కొనడంతో సమానం అనమాట, మీరు ఎప్పుడైనా, ఎక్కడ నుండి అయినా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మీ ఫోన్ లేదా మరేదైనా ఇతర పరికరాన్ని ఉపయోగించి దీన్ని చేయవచ్చు.

ఇంకా చదవండి ...
    భారీ లాటరీ జాక్‌పాట్‌ను గెలుపొందాలని ఎవరు కలగనకుండా ఉంటారు? Power Ball దూసుకెళ్తున్న ప్రతి సారి ప్రైజ్ మనీని ఖర్చు చేయాలనే మీ కలలు కూడా పెరుగుతూ ఉండవచ్చు, కానీ మీరు యునైటెడ్ స్టేట్స్ వరకు ప్రయాణించి స్వయంగా టిక్కెట్స్ కొంటేనే Power Ball ఆడే అవకాశం ఉంది అనే భావనతో మీరు నిరుత్సాహపడుతుండవచ్చు.

    అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు ఇక నుండి ఎప్పుడైనా, ఎక్కడైనా Power Ball డ్రాలలో పాల్గొనవచ్చు! Global Lottery Results.comలో భద్రంగా, ఇంకా సురక్షితంగా మీరు అధికారిక Power Ball టిక్కెట్స్‌ను కొనుగోలు చేయవచ్చు.



    "తర్వాతి Power Ball డ్రా వచ్చే బుధవారం మార్చ్ 23వ తేదీ, $167 మిలియన్ విలువైన జాక్పాట్తో రాబోతోంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లు పాల్గొనేందుకు మేము సహాయం చేస్తున్నాము" అని theLotter.org ప్రతినిధి అడ్రియన్ కోర్మాన్స్ చెప్పారు. "ఇండియాలో ఉంటూ మీరు మీ ఇంటి నుండే ఈ అద్భుతమైన బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము!"

    Thelotter.org అనేది ఆన్‌లైన్ లాటరీ టిక్కెట్ మెసెంజర్ సర్వీస్, ఇది ప్రపంచంలో ఎక్కడినుండైనా అధికారిక లాటరీ టిక్కెట్‌లతో, తమ అభిమాన లాటరీ డ్రాలను ఆడుకునే అవకాశాన్ని అందిస్తోంది.

    అసలు ఇది ఎలా పని చేస్తుంది


    Thelotter.orgలో, మీరు ఒక లైన్‌కు కేవలం € 4.3 చెల్లించి మిలియన్ల కొద్దీ డబ్బును సంపాదించవచ్చు! అంతే కాకుండా, theLotter.orgలో మీరు అధికారిక Power Ball టిక్కెట్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు యునైటెడ్ స్టేట్స్‌లో టిక్కెట్స్ కొంటే ఏయే షరతులు అయితే వరిస్తాయో , అవే షరతులతో, జాక్‌పాట్‌ను గెలుచుకునే అవే ఖచ్చితమైన అవకాశాలతో మీరు డ్రాలో పాల్గొంటారు:

    1. Thelotter.orgలో సైన్ అప్ చేయండి
    2.Power Ball లాటరీని ఎంచుకోండి.
    3. 5 నంబర్‌లను ఎంచుకోండి
    4. 1 ‘Power Ball’ నంబర్‌ను ఎంచుకోండి
    5. మీ టిక్కెట్ కొనుగోలును నిర్ధారించండి.

    ఆన్‌లైన్‌లో అధికారిక లాటరీ టిక్కెట్స్‌ను కొనుగోలు చేయడం అంటే మీరు స్వయంగా వెళ్లి టిక్కెట్స్ ను కొనడంతో సమానం అనమాట, మీరు ఎప్పుడైనా, ఎక్కడ నుండి అయినా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మీ ఫోన్ లేదా మరేదైనా ఇతర పరికరాన్ని ఉపయోగించి దీన్ని చేయవచ్చు.

    “మా కస్టమర్‌ల తరపున మేము వారి కోసం అధికారిక Power Ball లాటరీ టిక్కెట్స్‌ను కొనుగోలు చేసి, వాటిని కొనుగోలు రుజువుగా వారి ఆన్‌లైన్ ఖాతాకు స్కాన్ చేస్తాము, మేము చేసే ఈ చర్యలన్నీ కస్టమర్‌లకు తెరిచిన పుస్తకం ” అని కోర్మాన్స్ చెప్పారు. ఇంకా ఆయన “కస్టమర్‌లు మా సైట్‌ను తరచూ తిరిగి సందర్శించడానికి గల కారణం, మేము భద్రత, సౌలభ్యంపై ఎక్కువ దృష్టి పెడతాము కనుక అని భావిస్తున్నాను” అని కూడా చెప్పారు.

    మీరు గెలిచిన వాటిపై కమీషన్‌లు విధించబడవు


    మీకు బహుమతిని గెలుచుకునే అదృష్టం ఉంటే, కంగ్రాట్స్! మీ బహుమతి మీకు మీ ప్రైవేట్ ఖాతాకు భద్రంగా ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది, మీరు దీన్ని ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు, అయితే మీరు Power Ball జాక్‌పాట్‌ను గెలుచుకుంటే, మీ బహుమతిని స్వయంగా అందుకోవడానికి మీరు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లవలసి ఉంటుంది (ఈ సందర్భంలో, Thelotter.org మీ ప్రయాణ ఖర్చులను చెల్లిస్తుంది.). Thelotter.org కస్టమర్‌ల నుండి చిన్న లావాదేవీ రుసుమును వసూలు చేస్తుంది, కానీ టిక్కెట్స్‌ను గెలుపొందిన వారి నుండి కమీషన్‌లు ఏవీ తీసుకోబడవు.


    theLotter.orgలో నిజంగా గెలుపొందిన వారు ఉన్నారా?


    ఉన్నారు! సంవత్సరాలుగా, theLotter.org ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్కీ ప్లేయర్‌లకు 7 మిలియన్లకు పైగా గెలిచిన టిక్కెట్‌లపై $100 మిలియన్లకు పైగా బహుమతులు చెల్లించింది. సైట్‌లో అతిపెద్ద విజేతలలో ఫ్లోరిడా లోట్టో ఆడి $30 మిలియన్లు గెలుచుకున్న పనామాకు చెందిన ఒక మహిళ, $6.4 మిలియన్ల ఒరెగాన్ మెగాబక్స్ జాక్‌పాట్‌ను గెలుచుకున్న ఇరాక్‌కు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు.

    రాబోయే వారాల్లో Power Ball కొత్త వాటిని రిలీజ్ చేయడం, వృద్ధి అవ్వడం కొనసాగించవచ్చు, కానీ మరోవైపు, రాబోయే డ్రాలో ఇది గెలవవచ్చు. మీరు మీ theLotter.orgలో Power Ball ఆన్‌లైన్ టిక్కెట్స్ను కొనుగోలు చేస్తే, ఇంకా మీ అదృష్టం మీ చెంతనుంటే, ఆ విన్నర్ మీరే కావచ్చు!



    ఆన్‌లైన్‌లో Power Ball ఎలా ఆడాలి అనే దాని గురించి మరింత సమాచారం కోసం, దయచేసి theLotter.org ను సందర్శించండి.

    theLotter.org, Lotto Direct Limited ద్వారా నడుస్తోంది, Malta Gaming Authority ద్వారా Lotto Direct Limited లైసెన్స్ పొందింది; లైసెన్స్ రిఫరెన్స్ MGA/CRP/402/2017. ఇది 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే. అదుపు తప్పితే గ్యాంబ్లింగ్ అనేది ప్రమాదకరం కావచ్చు. దయచేసి బాధ్యతాయుతంగా ఆడండి. మరింత సమాచారం కోసం https://www.rgf.org.mt/ ను సందర్శించండి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Lottery, Lottery Results

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు