Mercedes-Benz అందిస్తున్న గొప్ప పండుగ ఆఫర్లతో ' మీ సంబరాలను అన్‌లాక్' చేయండి.

ఈ పండుగ సీజన్‌లో, భారతదేశపు అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ Mercedes-Benz ప్రజలకు చెందవలసిన ఆనందాన్ని వారికి అందించాలని కోరుకుంటుంది.

news18-telugu
Updated: October 20, 2020, 9:55 PM IST
Mercedes-Benz అందిస్తున్న గొప్ప పండుగ ఆఫర్లతో ' మీ సంబరాలను అన్‌లాక్' చేయండి.
మెర్సిడెస్ బెంజ్
  • Share this:
ఒక సంవత్సర కాలం తరువాత మన గృహాలు మరియు హృదయాలు మరోసారి సరికొత్త ఆశలు మరియు సంతోషాలతో నిండిపోయే సమయం వచ్చేసింది. సంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి, పైగా మహమ్మారి కారణంగా కొన్ని నెలలపాటు విధించిన లాక్‌డౌన్ తరువాత జరుపుకోబోతున్న ఈ సంవత్సరం పండుగలు ఎంతో ముఖ్యమైనవి.

అయితే మీకోసం ఒక శుభవార్త - కొన్ని నెలల పాటు ఇంట్లోనే గడిపిన విలాసవంతమైన మోటార్ వాహనాల ఔత్సాహికులు చివరకు తమకు ఎంతో ఇష్టమైన వాటితో తిరిగి రహదారులపై వివాహరించి, తమ కోరికను నెరవేర్చుకునే అవకాశం వచ్చేసింది. ఈ పండుగ సీజన్‌లో, భారతదేశపు అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ Mercedes-Benz ప్రజలకు  చెందవలసిన ఆనందాన్ని వారికి అందించాలని కోరుకుంటుంది. అయితే పండుగ సీజన్‌ యొక్క సంతోషం, ఉత్సాహం మరియు అద్భుత అనుభవాన్ని అన్‌లాక్ చేసే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది.ఔత్సాహిక కస్టమర్ల కోసం అద్భుతమైన ఎంపికలతో పాటు, ఈ సంస్థ తమ సంతోషాలను సురక్షితంగా ఆస్వాదించేలా ప్రజలను ప్రేరేపించాలనుకుంటుంది. ఇంటికి దూరంగా గల అందమైన ప్రదేశాలకు సురక్షితంగా ప్రయాణించి, అపరిమిత జ్ఞాపకాలను పొందడానికి ఇదే సరైన అవకాశం అలాగే అర్థవంతమైన సమయం - మీ Mercedes-Benz!

అద్భుతమైన ప్రీమియం ఫీచర్లు మరియు సహజత్వం, సాంకేతిక పరిజ్ఞానం వంటి ఆకట్టునే లక్షణాలు గల కార్లు, మీరు ఎక్కడికి వెళ్లినా లగ్జరీ వడిలో ఉన్న అనుభవాన్ని అందిస్తాయి.

ఈ మహమ్మారి అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచంలో ఇది ఎలా పనిచేస్తుంది? 24x7 ఎప్పుడైనా యాక్సెస్ చేయగల భద్రతా చర్యలతో కూడిన మీ కలల వాహనాన్ని మీ సొంతం అయ్యిందనే గొప్ప అనుభూతికి, మీకు మధ్య ఏదీ రాలేదు.

 ఫిట్ మరియు ఆరోగ్యం - డ్రైవింగ్‌లో ఒక సరికొత్త కోణం!

Mercedes-Benz C-Class


మనలో చాలామందికి, వారి కార్లు కేవలం ప్రయాణించడానికి అవసరమయ్యే రవాణా సాధనాల కంటే ఎక్కువ. Mercedes-Benz కారు ఇంటీరియర్స్ గురించి, వ్యక్తిగత ప్రదేశం కంటే ఎక్కువగా ఆలోచిస్తుంది, ఎందుకంటే ప్రజలు తమ పనికోసం లేదా ఏదైనా సాహసాల కోసం ఎక్కువ సమయాన్ని తమ కార్లలోనే గడుపుతారు.  Mercedes-Benz ఇంటిలిజెంట్ డ్రైవ్ కాన్సెప్ట్ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రపంచం వేసిన ముందడుగు నుండి ప్రేరణ పొందిన ఫిట్ & హెల్తీ ఫీచర్లు మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను అర్థం చేసుకుని, 7 లక్ష్యాలను మీ డ్రైవ్‌లో పొందుపరుస్తాయి. అంతేకాకుండా ఇది మీకు చెందిన ముఖ్యమైన సంకేతాలను నిరంతరం పర్యవేక్షించడం, అలాగే మంచి పనితీరు కోసం చుట్టుపక్కల పరిసరాల నుండి సమాచారాన్ని కూడా సేకరిస్తుంది. భద్రత మరియు సహాయక చర్యలను జోడించి డ్రైవింగ్‌ అనుభూతిలో సరికొత్త కోణానికి తెరలేపాయి.

Mercedes మీ కనెక్ట్‌తో స్మార్ట్‌గా ఉండండి:

మీ వాహనానికి సంబంధించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ మీ స్మార్ట్‌ఫోన్ సహాయంతో మరింత మెరుగ్గా మరియు సున్నితంగా ఉంటుంది! అంతేకాకుండా రిమోట్ ఆన్‌లైన్‌తో, మీ ఛార్జింగ్ స్థాయిలను ఎప్పటికప్పుడు మీరు పర్యవేక్షిస్తూ ఉండవచ్చు. ఇంకా మీ కారులో వాతావరణ నియంత్రణలను దూరం నుండే సరిచేసే అవకాశం కూడా మీకు కలదు. రూట్ ప్లానింగ్‌తో పాటు, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ సమాచారం కూడా అందించడంతో మీ ప్రయాణం మరింత సులువుగా మారుతుంది! Mercedes మీ కనెక్ట్ సేవలతో మెయింటెనెన్స్ మేనేజ్‌మెంట్, టెలిడయాగ్నోస్టిక్స్, నోటిఫికేషన్ హెచ్చరికలు,  Mercedes-Benz అత్యవసర కాల్ సౌలభ్యం వంటి అదనపు సౌలభ్యాలతో పాటు, భద్రత కూడా పొందండి.

ఉత్తమ బ్రేక్‌డౌన్ నిర్వహణ

మరలా ఒంటరిగా ఉండడం గురించి చింతించకండి. మీ ట్రిప్ మధ్యలో ఉన్నప్పుడు మీ వాహనంలో ఏదైనా సమస్య తలెత్తినట్లయితే ఓవర్ హెడ్ కంట్రోల్ యూనిట్‌లోని బటన్ మిమ్మల్ని వెంటనే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఏజెంట్‌కు కనెక్ట్ చేస్తుంది. వారు మీరు ఉన్న ప్రదేశాన్ని, మీ పరిస్థితిని తెలుసుకుని, మీ సహాయార్థం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ను పంపుతారు.

తక్షణమే అత్యవసర సహాయం

Mercedes-Benz ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ద్వారా అత్యవసర సమయంలో సహాయం పొందడం ఇప్పుడు మరింత సులువు. మీరు వాహనంలో బాష్ చేత నిర్వహించబడుతున్న "SOS" బటన్‌ను నొక్కడం ద్వారా లేదా కారులోని సెన్సార్లు ప్రమాదాన్ని గుర్తించడం ద్వారా మీరు వారిని చేరుకోవచ్చు. ఒకవేళ ప్రమాదం జరిగిన సందర్భంలో వెంటనే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ను అప్రమత్తం చేసి, వారిని మీ వద్దకు పంపడానికి సహాయక చర్యలు వెంటనే ప్రారంభించబడతాయి.

Mercedes-Benz GLC


ప్రారంభ EMI ధర రూ. 39,999 వద్ద సి-క్లాస్ వాహనాన్ని, మరియు 7.99% Roi తో రూ.49,999 వద్ద ఇ-క్లాస్ వాహనాన్ని మీ సొంతం చేసుకోండి. అంతేకాదు, ఈ కొనుగోలుతో 3 సంవత్సరాలలో ఒక కొత్త స్టార్ మరియు ఒక సంవత్సర కాలపు భీమాను ఉచితంగా పొందవచ్చు. ఇటువంటి తేలికైన EMI మరియు సమగ్ర వ్యయంతో కూడిన యాజమాన్య ఎంపికలు గల మీ సొంత Mercedes-Benz తో సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ఈ దీపావళి మీ జీవితంలో మరింత రంగులమయంగా మార్చుకోండి.

ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
Published by: Krishna Adithya
First published: October 20, 2020, 9:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading