హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2019: రైల్వే మౌలిక సదుపాయాలకు రూ.50 లక్షల కోట్లు అవసరం - నిర్మలా సీతారామన్

Budget 2019: రైల్వే మౌలిక సదుపాయాలకు రూ.50 లక్షల కోట్లు అవసరం - నిర్మలా సీతారామన్

బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న నిర్మలా సీతారామన్

బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న నిర్మలా సీతారామన్

రానున్న 12 సంవత్సరాల్లో దాదాపు 50 లక్షల కోట్ల అవసరం ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే దాదాపు సంవత్సరానికి రూ. 1.4-1.6 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని ఆమెతెలిపారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల కోసం ఏటా లక్షల కోట్ల నిధులు అవసరమని, ఇందుకోసం ప్రైవేటీకరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఇంకా చదవండి ...

    దేశంలో రైల్వే నెట్‌వర్క్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం రానున్న 12 సంవత్సరాల్లో దాదాపు 50 లక్షల కోట్ల అవసరం ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే దాదాపు సంవత్సరానికి రూ. 1.4-1.6 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని ఆమెతెలిపారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల కోసం ఏటా లక్షల కోట్ల నిధులు అవసరమని, ఇందుకోసం ప్రైవేటీకరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతే కాదు రైల్వేల్లో పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కింద ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని నిర్మలా తెలిపారు. అలాగే నూతన మెట్రో ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 300 కిమీల మేర నిర్మాణానికి జరుగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Union Budget 2019

    ఉత్తమ కథలు