Budget 2019: గుడ్ న్యూస్... ఇకపై మీ ఆధార్ నెంబరే పాన్ నెంబర్
Union Budget 2019 | ఏదైనా వెరిఫికేషన్ సమయంలో పాన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్‌ను, ఆధార్ కార్డు లేకపోతే పాన్ నెంబర్‌ను ఉపయోగించుకోవచ్చు.
news18-telugu
Updated: July 5, 2019, 1:00 PM IST

Budget 2019: గుడ్ న్యూస్... ఇకపై మీ ఆధార్ నెంబరే పాన్ నెంబర్ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: July 5, 2019, 1:00 PM IST
మీ దగ్గర పాన్ కార్డ్ లేదా? అయితే ఏం పర్లేదు. ఇకపై మీ ఆధార్ నెంబర్‌నే పాన్ నెంబర్‌గా వాడుకోవచ్చు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ శుభవార్త చెప్పారు. 120 కోట్ల మందికి పైగా భారతీయులకు ఆధార్ కార్డు ఉందన్నారు. అందుకే పాన్-ఆధార్ నెంబర్లను పరస్పరం మార్చుకునే అవకాశం కల్పించారు. ఏదైనా వెరిఫికేషన్ సమయంలో పాన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్‌ను, ఆధార్ కార్డు లేకపోతే పాన్ నెంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇప్పటివరకు పాన్ కార్డు తప్పనిసరి. ఇకపై పాన్ కార్డు లేనివాళ్లు తమ ఆధార్ నెంబర్‌తో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయొచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్మీ 7ఏ... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Aadhaar Contest: మై ఆధార్ ఆన్లైన్ కాంటెస్ట్... రూ.30,000 గెలుచుకునే అవకాశం
Smartphone: మీ ఫోన్ పేలిపోవద్దంటే ఈ 10 జాగ్రత్తలు తప్పనిసరి
Budget 2019: ఈ పదాలతో బడ్జెట్‌ను సులభంగా అర్థం చేసుకోండి
Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్మీ 7ఏ... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Aadhaar Card Download: ఆధార్ నెంబర్ లేకపోయినా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయండిలా
PAN-Aadhaar Link: డిసెంబర్ 31 లోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?
Aadhaar Status: ఆధార్ స్టేటస్ చెక్ చేయాలా? ఒక్క ఎస్ఎంఎస్ చాలు
mAadhaar App: ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... అదిరిపోయే ఫీచర్లతో కొత్త యాప్
ఆధార్‌తో సోషల్ మీడియా అకౌంట్ల లింకేజీపై కేంద్రం వివరణ..
Aadhaar Seva Kendra: గుడ్ న్యూస్... ఇక వారంలో 7 రోజులు పనిచేయనున్న ఆధార్ సేవా కేంద్రాలు
Aadhaar Contest: మై ఆధార్ ఆన్లైన్ కాంటెస్ట్... రూ.30,000 గెలుచుకునే అవకాశం
Smartphone: మీ ఫోన్ పేలిపోవద్దంటే ఈ 10 జాగ్రత్తలు తప్పనిసరి
Budget 2019: ఈ పదాలతో బడ్జెట్‌ను సులభంగా అర్థం చేసుకోండి