Budget 2019: ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం లైవ్ ఎప్పుడు ఎక్కడ చూడాలో తెలుసుకోండి

పీయూష్ గోయల్

Union Budget 2019 | బడ్జెట్ 2019 హైలైట్స్, తాజా వార్తలు, ప్రత్యేక కథనాలను న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్‌లో బడ్జెట్ పేజ్‌ https://telugu.news18.com/union-budget-2019/ క్లిక్ చేసి చూడొచ్చు.

  • Share this:
    కేంద్ర బడ్జెట్‌కు ముహూర్తం సమీపించింది. ఇంకొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టనున్నారు. దేశమంతా ఆ క్షణం కోసం ఎదురుచూస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో మోదీ ప్రభుత్వం వరాలు ప్రకటిస్తుందని ఎదురుచూస్తున్నారు దేశ ప్రజలు. మరి తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం లైవ్ ఎప్పుడు ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

    బడ్జెట్ ప్రజెంటేషన్ లైవ్ ఇక్కడ చూడండి.


    కేంద్ర బడ్జెట్ ఎన్ని గంటలకు?

    తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బడ్జెట్ 2019 హైలైట్స్, తాజా వార్తలు, ప్రత్యేక కథనాలను న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్‌లో బడ్జెట్ పేజ్‌ https://telugu.news18.com/union-budget-2019/ క్లిక్ చేసి చూడొచ్చు. జనవరి 31న మొదలైన కేంద్ర బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుంది.

    ఇవి కూడా చదవండి:

    Video: బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

    Budget 2019: ఎకనమిక్ సర్వే అంటే ఏంటీ? తెలుసుకోండి

     
    First published: